iDreamPost
android-app
ios-app

నువ్వు అసలు తల్లివేనా?.. ప్రియుడి మోజులో పడి కన్న కొడుకుకు చిత్రహింసలు!

  • Published Dec 26, 2023 | 5:28 PM Updated Updated Dec 26, 2023 | 5:28 PM

ప్రియుడిపై మోజుతో కన్న కొడుకుపై అమానుషంగా దాడి చేసింది. కన్నుమిన్ను కానక అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి అంతమొందించాలనుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ప్రియుడిపై మోజుతో కన్న కొడుకుపై అమానుషంగా దాడి చేసింది. కన్నుమిన్ను కానక అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి అంతమొందించాలనుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

  • Published Dec 26, 2023 | 5:28 PMUpdated Dec 26, 2023 | 5:28 PM
నువ్వు అసలు తల్లివేనా?.. ప్రియుడి మోజులో పడి కన్న కొడుకుకు చిత్రహింసలు!

రోజు రోజుకు మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. డబ్బుకోసం కొందరు, శారీరక సుఖం కోసం కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. పరాయి వ్యక్తిపై వ్యామోహంతో అక్రమ సంబంధాలు పెట్టుకుని కుటుంబాలను రోడ్డు పాలు చేసుకుంటున్నారు. సమాజంలో చోటుచేసుకుంటున్న అక్రమ సంబంధాలు, రక్త సంబంధాలను తెంచేస్తున్నాయి. ప్రియుడు మోజులో పడి ప్రియురాలు,ప్రియురాలు మోజులో పడి ప్రియుడు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇదే రీతిలో ఓ తల్లి తన ప్రియుడి మోజులో పడి కన్న కొడుకునే చంపాలనుకుంది. నిత్యం అభం శుభం తెలియని ఆ బాలుడిని చిత్రహింసలకు గురిచేస్తూ నరకం చూపించింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఓ మహిళ ప్రియుడి మోజులో పడి కన్న కొడుకును చిత్రహింసలు పెట్టింది. ప్రేమను పంచాల్సిన తల్లి కర్కషంగా ప్రవర్తించింది. కన్న తల్లే ఈ విధంగా ప్రవర్తించడంతో ఆమెపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు నువ్వు కన్న తల్లివేనా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని జులై వాడలో ఉంటున్న ఓ మహిళ పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొంత కాలం నుంచి వీరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రియుడితో సరసాలు సాగించేందుకు కొడుకు అడ్డుగా ఉన్నాడని కోపంతో ఊగిపోయింది.

mother torture to her own son

ప్రియుడితో కలిసి కన్నకొడుకుపై దాడి చేసి గాయపరిచింది. ఈ క్రమంలో వారి చిత్రహింసలకు తాళలేక బాలుడు అరుపులు పెట్టాడు. ఇది విన్న స్థానికులు అక్కడికి చేరుకుని బాలుడిని రక్షించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత బాలుడిని సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి కన్న తల్లే కొడుకుపై అమానుషంగా ప్రవర్తించి చిత్రహింసలు పెట్టిన వైనంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet