iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

  • Published Nov 03, 2023 | 6:22 PM Updated Updated Nov 03, 2023 | 6:22 PM

నటి హుమైర హుము గురువారం ఇంట్లో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె స్నేహితురాలు హుటాహుటిన ఢాకాలోని ఉత్తర ఆధునిక్ మెడికల్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఆమె చనిపోయినట్లుగా నిర్ధారించారు.

నటి హుమైర హుము గురువారం ఇంట్లో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె స్నేహితురాలు హుటాహుటిన ఢాకాలోని ఉత్తర ఆధునిక్ మెడికల్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఆమె చనిపోయినట్లుగా నిర్ధారించారు.

  • Published Nov 03, 2023 | 6:22 PMUpdated Nov 03, 2023 | 6:22 PM
ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

గత కొంత కాలం నుంచి ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల టాలీవుడ్ ప్రముఖ నిర్మాత తండ్రి మృతి చెందాడు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటుడు ఈశ్వరరావు కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆయన మరణం మరువకముందే గురువారం బంగ్లాదేశ్ కు చెందిన నటి హుమైర హుము గురువారం ఇంట్లో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె స్నేహితురాలు హుటాహుటిన ఢాకాలోని ఉత్తర ఆధునిక్ మెడికల్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఆమె చనిపోయినట్లుగా నిర్ధారించారు. ఈ విషయం పోలీసుల దృష్టి వెళ్లడంతో వెంటనే ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆమె ఇంటికి చేరుకుని అంతా పరిశీలించారు.

ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె మెడపై గాయాలు ఉండడంతో ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ రాగానే మరిన్ని వివరాలు తెలియజేస్తామని పోలీసులు వెల్లడించారు. ఇక ఉన్నట్టుండి నటి హుమైర హుము అనుమానాస్పదస్థితిలో మరణించడంతో ఇండస్ట్రీలో నటీనటులు షాక్ గురవుతున్నారు. ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలియడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నటి హుమైర హుము మొదట్లో ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు అందుకుని అందులోనూ తన ప్రతిభను చాటారు. ఇక హుమైర హుము నటించిన అమర్ బొంద్ రషీద్ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం విశేషం.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom