iDreamPost
android-app
ios-app

పండగ వేళ బంపరాఫర్.. రూ. 7 వేలకే అద్భుతమైన స్మార్ట్ TV.. త్వరపడండి

  • Published Jan 14, 2024 | 1:39 PM Updated Updated Jan 14, 2024 | 1:39 PM

మీరు ఈ మధ్య స్మార్ట్ టీవీని కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ లో లభించే టీవీ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకు ఇదే మంచి అవకాశం. పండగ వేళ స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే ఆఫర్స్ ను ప్రకటించింది ప్రముఖ ఈ కామర్స్ సంస్థ.

మీరు ఈ మధ్య స్మార్ట్ టీవీని కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ లో లభించే టీవీ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకు ఇదే మంచి అవకాశం. పండగ వేళ స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే ఆఫర్స్ ను ప్రకటించింది ప్రముఖ ఈ కామర్స్ సంస్థ.

  • Published Jan 14, 2024 | 1:39 PMUpdated Jan 14, 2024 | 1:39 PM
పండగ వేళ బంపరాఫర్.. రూ. 7 వేలకే అద్భుతమైన స్మార్ట్ TV.. త్వరపడండి

ఒకప్పుడు ఊర్లల్లో టీవీలు ఇద్దరు ముగ్గురు ఇళ్లల్లో తప్ప ఎక్కువగా ఉండేవీ కావు. అవి కూడా బ్లాక్ అండ్ వైట్ టీవీలు మాత్రమే. కానీ అప్పటికీ ఇప్పటికీ టెక్నాలజీలో ఎంతో మార్పు వచ్చింది. దీంతో కలర్ టీవీలు, ఆ తర్వాత స్మార్ట్ టీవీలు అందుబాటులోకి వచ్చాయి. పలు రకాల కంపెనీలు అద్భుతమైన ఫీచర్లతో టీవీలను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్లుగా స్టార్ట్ టీవీలను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి కంపెనీలు. అయితే స్మార్ట్ టీవీలకు రేటు కాస్త ఎక్కువగా ఉండడంతో చాలా మంది కొనుగోలు చేసేందుకు వెనకడుగు వేస్తుంటారు. అయితే ఇలాంటి వారికి గుడ్ న్యూస్. ఇప్పుడు స్మార్ట్ టీవీ కేవలం రూ. 7 వేలకే దక్కించుకోవచ్చు.

మీరు ఈ మధ్య స్మార్ట్ టీవీని కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ లో లభించే టీవీ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకు ఇదే మంచి అవకాశం. పండగ వేళ స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే ఆఫర్స్ ను ప్రకటించింది ప్రముఖ ఈ కామర్స్ సంస్థ. భారీ డిస్కౌంట్ తో మీరు స్మార్ట్ టీవీని కొనుగోలు చేయొచ్చు. వీడబ్య్లూ బ్రాండ్ కు చెందిన VW 80 cm 32 ఇంచుల ఫ్రేమ్‌లెస్ సిరీస్ HD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED టీవీపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఆఫర్ లో భాగంగా రూ. 17 వేల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 7 వేలకే కొనుగోలు చేయొచ్చు. ఈ స్మార్ట్ టీవీపై 58 శాతం డిస్కౌంట్ ప్రకటించింది.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో వీడబ్య్లూ బ్రాండ్ కు చెందిన స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 16, 999 కాగా.. 58 శాతం డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 7199 లకే సొంతం చేసుకోవచ్చు. అద్భుతమైన ఫీచర్లతో వీడబ్య్లూ బ్రాండ్ కు చెందిన ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని మీ సొంతం చేసుకోండి. ఈ టీవీ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ఫ్రైమ్ వీడియోస్, జీ5, సోనీ లైవ్, వూట్ టీవీ, సావన్ , ఆజ్ తక్, హాట్ స్టార్, యూట్యూబ్ వంటి ఇంటర్నెట్ సర్వీస్ లకు సపోర్ట్ చేస్తుంది. 720 పీ రెజల్యూషన్, 60 Hz రిఫ్రెష్ రేట్, HD Ready(1366×768), 178 డిగ్రీల కోణంలో విజువల్ చూడొచ్చు. పవర్ ఫుల్ స్టీరియో ఔట్ పుట్, పవర్ ఆడియో, మ్యూజిక్ ఈక్వలైజర్ ఉంటుంది. బుల్ట్ ఇన్ వైఫై, ఆండ్రాయిడ్, స్క్రీన్ మిర్రరింగ్, పీసీ కనెక్టివిటీ, వైర్ లెస్ హెడ్ ఫోన్స్ కంట్రోల్, ఎకో డీ ఫీచర్లు ఉంటాయి. మీరు ఈ టీవీని కొనుగోలు చేయాలంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom