nagidream
Air Filling Pump: బైక్ లేదా కారు వాహనం ఏదైనా గానీ బయటకు వెళ్ళినప్పుడు సడన్ గా టైరులో గాలి తగ్గిపోతుంది. ఆ సమయంలో దగ్గరలో ఎయిర్ ఫిల్లింగ్ షాప్స్ లేదా పెట్రోల్ పంపు ఉంటే పర్లేదు. కానీ లేకపోతేనే అసలు సమస్య. ఈ సమస్యకు పరిష్కారమే పోర్టబుల్ ఎయిర్ ఫిల్లింగ్ పంప్.
Air Filling Pump: బైక్ లేదా కారు వాహనం ఏదైనా గానీ బయటకు వెళ్ళినప్పుడు సడన్ గా టైరులో గాలి తగ్గిపోతుంది. ఆ సమయంలో దగ్గరలో ఎయిర్ ఫిల్లింగ్ షాప్స్ లేదా పెట్రోల్ పంపు ఉంటే పర్లేదు. కానీ లేకపోతేనే అసలు సమస్య. ఈ సమస్యకు పరిష్కారమే పోర్టబుల్ ఎయిర్ ఫిల్లింగ్ పంప్.
nagidream
బైక్ లేదా స్కూటర్ టైర్ ఎప్పుడు గాలి పోతుందో చెప్పలేం. దగ్గరలో ఎయిర్ ఫిల్లింగ్ షాప్స్ లేని చోట్ల టైరులో గాలి పోతే నడిపించుకు వెళ్లాల్సిందే. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మన వెంట ఈ బైక్ ఎయిర్ పంప్ ఉంటే క్షణాల్లో టైరులో గాలి నింపుకుని వెళ్లిపోవచ్చు. జష్గాప్ కి చెందిన బైక్ పంప్ ఇది. సైకిల్, బైక్, స్కూటర్, కారు వంటి వాహనాల టైర్లలో గాలి నింపుకోవచ్చు. ఎయిర్ పంప్ ఫుట్ యాక్టివేటెడ్ ఫ్లోర్ మినీ సైకిల్ పంప్ ఇది. ఇది ప్రెజర్ గాజ్ తో వస్తుంది. మీరు గాలి నింపే సమయంలో టైరుకి ఎంత ప్రెజర్ గాలిని నింపాలో అనేది తెలుసుకోవచ్చు. దీనికి పవర్ కనెక్షన్ అవసరం లేదు. దీన్ని కాలితో ఆపరేట్ చేయాలి. అల్యూమినియం అల్లాయ్ ట్యూబ్, ప్లాస్టిక్ బేస్, మన్నికైన పంప్ హెడ్ తో వస్తుంది. దీన్ని ఫోల్డబుల్ డిజైన్ తో చేశారు. ఇంట్లో ఉంచుకోవచ్చు.. లేదా కూడా మన వెంట తీసుకెళ్లవచ్చు. స్కూటర్ లో డిక్కీలో పెట్టుకోవచ్చు. చిన్న సైజు ఉంది కాబట్టి బ్యాగ్ లో కూడా తీసుకెళ్లవచ్చు. దీని బరువు కూడా తక్కువే. లైట్ వెయిట్ పోర్టబుల్ డివైజ్ గా వస్తుంది.
గ్రేట్ పెర్ఫార్మెన్స్ తో వస్తుంది. దీన్ని ఎప్పుడైనా ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. ఇది మీతో ఉంటే టైర్ గాలి పోతుందేమో అన్న టెన్షన్ ఉండదు. టైర్ గాలి పోయినా పెద్ద ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇది మెకానికల్ గా పని చేస్తుంది కాబట్టి దీనికి ఛార్జింగ్ పెట్టాలి, ఛార్జింగ్ అయిపొతుందెమో అన్న టెన్షన్ ఉండదు. రీజనబుల్ యాక్యురేట్ ప్రెజర్ గాజ్ తో వస్తుంది. ఎయిర్ ప్రెజర్ ఎంతుందో అనేది తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. దీంతో తక్కువ గాలి ఉండడం, పంక్చర్ వంటివి జరగవు. అత్యవసర సమయంలో టైరులో గాలి పోయినప్పుడు అక్కడే స్పాట్ లో గాలి నింపుకోవచ్చు. అప్పట్లో సైకిల్ కి హ్యాండిల్ తో కొట్టి గాలి నింపేవారు. కాకపోతే దీన్ని కాలితో తొక్కాలి. ఒక గొట్టం లాంటిది ఉంటుంది. దాని కింద పక్కన ఒక సపోర్ట్ ఉంటుంది.
ఒక కాలితో ఆ సపోర్ట్ ని తొక్కి పట్టి.. గొట్టంలో ఉన్న గాలి పంపుని తొక్కుతా ఉంటే టైరులో గాలి అనేది వెళ్తుంది. అనలాగ్ ప్రెజర్ గాజ్ ని చూసుకుంటూ అవసరమైనంత గాలి ఎక్కించుకోవచ్చు. సైకిల్, బైక్, కారు టైర్లు, ఫుట్ బాల్ వంటి వాటిలో గాలి నింపుకోవచ్చు. స్పోర్ట్ బాల్ నీడిల్, ఇన్ఫ్లటబుల్ డివైజ్ ఉన్నాయి. దీని అసలు ధర రూ. 1299 కాగా ఆఫర్ లో 54 శాతం తగ్గింపుతో రూ. 599కే అందుబాటులో ఉంది. దీన్ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. ఇందులోనే చేత్తో గాలి నింపుకునే పరికరాలు కూడా ఉన్నాయి. ఇది కూడా సైకిల్, కారు, బైక్, స్కూటర్ టైర్లకు గాలి నింపుకునేందుకు ఉపయోగపడుతుంది. దీని అసలు ధర రూ. 550 కాగా ఆఫర్ లో రూ. 439కే అందుబాటులో ఉంది. దీన్ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.