మహిళలకు శుభవార్త.. దిగొచ్చిన పసిడి ధర.. ఈ రోజు ఎంతంటే?

Today Gold and Silver Rates: ఈ నెలలో పసిడి ధరలు వరుసగా తగ్గుతూ నిన్న షాక్ ఇచ్చాయి. గత నెలతో పోల్చుకుంటే పసిడి, వెండి ధరలు భారీగా మార్పులు జరిగాయి. మహిళలకు గొప్ప శుభవార్త.

Today Gold and Silver Rates: ఈ నెలలో పసిడి ధరలు వరుసగా తగ్గుతూ నిన్న షాక్ ఇచ్చాయి. గత నెలతో పోల్చుకుంటే పసిడి, వెండి ధరలు భారీగా మార్పులు జరిగాయి. మహిళలకు గొప్ప శుభవార్త.

ప్రంపచంలో బంగారం అంటే ఇష్టపడని వారు అంటూ ఉండరు. బంగారంతో భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉందంటారు. ప్రస్తుతం పండుగలు, శుభకార్యాల సీజన్ మొదలైంది. ఇటీవల పసడి ధరలు తగ్గినే నేపథ్యంలో కొనుగోలుదారుల సంఖ్య పెరిగిపోయింది. దానికి తో ఇటీవల పార్లమెంట్ లో వార్షిక బడ్జెట్ లో విదేశాల నుంచి దిగుమతి అయ్యే బంగాంరం పై సుంకం తగ్గించడంతో పసిడి, వెండి ధరల్లో భారీ మార్పులు జరిగాయి. నేడు మార్కెట్ లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. వివరాల్లోకి వెళితే..

గత నెల నుంచి పండగుల, పెళ్లిళ్ళ సీజన్ కావడంతో మహిళలు పసిడి కొనేందుకు జ్యులరీ షాపులకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం మేలిమి బంగారం ధర రూ.73 దాటిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు పసిడి, వెండి ధరలపై పడుతుందని అంటున్నారు. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధరపై రూ.10 తగ్గి, రూ. 67,004 , 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.10 తగ్గి, రూ.73,140గా ఉంది. ఏపీ, తెలంగాణలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ. 67,004, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.73,140 వద్ద కొనసాగుతుంది.

దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పసిడి, వెండి ధరల విషయానికి వస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,190 వద్ద ఉండగా. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.73,290 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, బెంగుళూరు, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,140 వద్ద ఉండగా. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 73,140 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,004 వద్ద ఉండగా. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 73,140 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. చెన్నై, హైదరాబాద్, వరంగల్, విశాఖలో రూ. 91,400, ఢిల్లీలో కిలో వెండి రూ. 86,400, ముంబైలో కిలో రూ.86,400 వద్ద కొనసాగుతుంది.

Show comments