Swiggy Friendship Day 2024-Any Food Item Rs 9-99: స్విగ్గీ టెంప్టింగ్‌ ఆఫర్‌.. ఏ ఫుడ్‌ ఐటమ్‌ అయినా.. రూ.9 నుంచే స్టార్ట్‌

Swiggy: స్విగ్గీ టెంప్టింగ్‌ ఆఫర్‌.. ఏ ఫుడ్‌ ఐటమ్‌ అయినా.. రూ.9 నుంచే స్టార్ట్‌

Swiggy Friendship Day 2024-Any Food Item Rs 9-99: స్విగ్గీ టెంప్టింగ్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఏ ఫుడ్‌ అయినా 9 నుంచే స్టార్ట్‌ అవుతుందని తెలిపింది. ఆ వివరాలు..

Swiggy Friendship Day 2024-Any Food Item Rs 9-99: స్విగ్గీ టెంప్టింగ్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఏ ఫుడ్‌ అయినా 9 నుంచే స్టార్ట్‌ అవుతుందని తెలిపింది. ఆ వివరాలు..

ఈ కాలంలో మన సమాజంలో చోటు చేసుకున్న అతి పెద్ద మార్పు.. ఆన్‌లైన్‌ చెల్లింపులు వాటితో పాటు.. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ. నేటి కాలంలో ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసే వారి సంఖ్య భారీగా పెరిగింది. కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం అనేక ఆఫర్లను ప్రకటిస్తాయి. ఐపీఎల్‌, క్రికెట్‌ మ్యాచులు, ఆగస్టు 15, ఫ్రెండ్‌షిప్‌ డే వంటి ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్‌ ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఇక తాజాగా స్విగ్గీ టెంప్టింగ్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా స్విగ్గీ టెంప్టింగ్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఏ ఫుడ్‌ అయినా 9 రూపాయల నుంచే స్టార్ట్‌ అవుతుంది. 9 నుంచి 99 రూపాయలలోపే బిర్యానీ, ఐస్‌క్రీమ్‌, టిఫిన్‌ వంటి వాటి రేట్లు 9 రూపాయల నుంచే స్టార్ట్‌ అవుతుంది. మరి ఈ టెంప్టింగ్‌ ఆఫర్‌ గురించి మీకు పూర్తిగా తెలియాలంటే.. ఇది చదవండి.

ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ.. ఈ టెంప్టింగ్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఆగస్టు అనగానే మతపరమైన పండగలు మాత్రమే కాక.. ఇతర ఆకేషన్లు కూడా ఉంటాయి. అలా ఆగస్టులో ఫ్రెండ్‌షిప్‌ డే కూడా ఉంది. ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా స్విగ్గీ టెంప్టింగ్‌ ఆఫర్‌ ప్రకటించిది. మంగళవారం, బుధవారం, ఫ్రెండ్‌షిప్‌ డే నాడు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉండనుంది. సుమారు 1500 లకు పైగా రెస్టారెంట్లలో ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంది.

తాజా కిచెన్‌, క్రీమ్‌ స్టోన్‌, రామ్‌ కీ బండీ, లక్కీ రెస్టారెంట్‌ వంటి ప్రముఖ రెస్టారెంట్ల నుంచి నుంచి మీకు నచ్చిన ఫేడ్‌ను అతి తక్కువ ధరకే ఆర్డర్‌ చేసుకోవచ్చు. తాజా కిచెన్‌లో ఇడ్లీ కేవలం 9 రూపాయలు, క్రీమ్‌ స్టోన్‌లో మీకు నచ్చిన ఐస్‌క్రీమ్‌ టబ్‌ 59 రూపాయలు, లక్కీ రెస్టారెంట్‌ నుంచి బిర్యానీని 79 రూపాలయకే కొనుగోలు చేయవచ్చు. కనుక ఈ ఆఫర్‌ను యూజ్‌ చేసుకుని.. మీకు నచ్చిన ఫుడ్‌ని ఎంజాయ్‌ చేయండి. ఈ ఆఫర్‌ తక్కువ రోజులు మాత్రమే ఉండనుంది. కనుక మీరు, మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు ఈ ఆఫర్‌ని వినియోగించుకుని.. మీకు నచ్చిన ఆహారాన్ని ఎంజాయ్‌ చేయండి.

Show comments