iDreamPost
android-app
ios-app

నీతా అంబానీ స్పెషల్ డైమండ్ వాచ్.. ధర ఎంతో తెలుసా?

నీతా అంబానీ స్పెషల్ డైమండ్ వాచ్.. ధర ఎంతో తెలుసా?

ప్రపంచంలోనే ధనికుడైన ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ధరించిన డైమండ్ వాచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆ వాచ్ ధర ఎంతో అంటూ నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. అత్యంత సంపద కలిగిన మహిళగా నీతా అంబానీ గురించి అందరికి తెలిసిన విషయమే. ప్రపంచంలోనే రెండో అత్యంత ఖరీదైన యాంటిల్లాలో నివసిస్తూ, తిరిగే కార్లు, ధరించే బట్టలు, ఆభరణాలు ఇలా ప్రతిఒక్కటి అత్యంత ఖరీదైనవే. లగ్జరీ లైఫ్ కి పెట్టింది పేరు నీతా అంబానీ. ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ఈ క్రమంలో నీతా అంబానీ ధరించిన డైమండ్ వాచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా నీతా అంబానీ ధరించిన ముంబై ఇండియన్స్ జెర్సీ, ఆమె చేతికి ఉన్న అత్యంత విలువైన డైమండ్ వాచ్ కు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి. అద్భుతమైన డిజైన్‌తో పాటెక్ ఫిలిప్ నాటిలస్ 7118/1200ఆర్ వాచ్‌ ను నీతా అంబానీ ధరించింది. ఈ పటేక్ ఫిలిప్ నాటిలస్ విలువ రూ. 1.05 కోట్లుగా తెలుస్తోంది. దీని ధర తెలిసిన నెటిజన్లు షాక్ కు గురవుతున్నారు. ఈ వాచ్ స్విస్ వాచ్ కంపెనీ పరిమిత ఎడిషన్ లలో ఇదొకటి.

Jojobet GirişMadridbetMariobetcasibommeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomcasibomgrandpashabetmeritbet girişgrandpashabet