iDreamPost
android-app
ios-app

బడ్జెట్ ధరలో వాషింగ్ మెషిన్ కావాలా? వీటిపై ఓ లుక్కేయండి!

  • Published Aug 23, 2024 | 6:15 AM Updated Updated Aug 23, 2024 | 2:03 PM

Washing Machine: వాషింగ్ మిషన్స్ మనకు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మనం తక్కువ ధరలో మంచి వాషింగ్ మెషిన్స్ గురించి తెలుసుకుందాం.

Washing Machine: వాషింగ్ మిషన్స్ మనకు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మనం తక్కువ ధరలో మంచి వాషింగ్ మెషిన్స్ గురించి తెలుసుకుందాం.

  • Published Aug 23, 2024 | 6:15 AMUpdated Aug 23, 2024 | 2:03 PM
బడ్జెట్ ధరలో వాషింగ్ మెషిన్ కావాలా? వీటిపై ఓ లుక్కేయండి!

మన ఇంట్లో మనకు ఎంతో అవసరమైన వస్తువుల్లో వాషింగ్ మెషిన్ ఒకటి. అతిగా మాసిన బట్టలను, మొండి మరకలను పోగొట్టాలంటే కచ్చితంగా వాషింగ్ మెషీన్లు అవసరం. మీరు తక్కువ ధరలో మంచి వాషింగ్ మెషీన్‌ కొనాలనుకుంటే మంచి ఆఫర్లు ఉన్నాయి. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో మంచి తగ్గింపుతో ఇవి లభిస్తాయి. అవి కూడా మంచి ఫీచర్లతో కూడిన వాషింగ్ మిషన్లు కావడం విశేషం. కాంపాక్ట్ మెషీన్ లేదా పెద్ద లోడ్‌ల కెపాసిటీ గల పవర్ ఫుల్ వాషింగ్ మెషీన్లు ఈ కామర్స్ సంస్థలో మీకు అందుబాటు ధరలో ఉన్నాయి. ఇక అలాంటి వాషింగ్ మిషన్ల గురించి వాటి ఆఫర్స్, ఫీచర్ల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.

సామ్‌సంగ్ WA80BG4441BGTL.. ఇది 8 కేజీల ఫుల్లీ ఆటొమ్యాటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్. దీనిపై మీకు 13 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. దీన్ని మీరు 20,990 రూపాయలకు సొంతం చేసుకోవచ్చు. ఇది మీకు అద్భుతమైన పనితీరును అందిస్తుంది. దీన్ని ఎక్కువ కాలం డ్యామేజ్ కాకుండా స్ట్రాంగ్ గా తయారు చేశారు. ఇందులో ఉండే ఎకో బబుల్ టెక్నాలజీ మీ బట్టలు చిరిగిపోకుండా శుభ్రం చేస్తుంది. దీని ఇంజిన్ డిజిటల్ ఇన్వర్టర్ మోటారుతో ఫిక్స్ చేశారు. అందువల్ల దీని నుంచి ఎక్కువ సౌండ్ రాదు. చాలా స్మూత్ గా ఉంటుంది. సుదీర్ఘ కాలం పాటు పని చెస్తుంది. దీనికి సాఫ్ట్-క్లోజింగ్ డోర్ ఉంటుంది. టబ్ క్లీన్, డెలికేట్స్ మరియు క్విక్ వాష్‌తో సహా వివిధ వాష్ ప్రోగ్రామ్‌లు ఇందులో ఉంటాయి. దీన్ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చెయ్యండి.

పానాసోనిక్ NA-F60LF1HRB.. ఇది 6 కేజీల ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్. దీనికి కూడా సూపర్ ఫీచర్లు ఉన్నాయి. ఇది ఆక్వాబీట్ వాష్ టెక్నాలజీతో వస్తుంది. ఇది బట్టల క్వాలిటీని తగ్గించకుండా చాలా బాగా శుభ్రపరుస్తుంది. ఇందులో ఫజ్జి కంట్రోల్ అనే టెక్నాలజీ ఉంటుంది. ఇది వాటర్ లెవెల్ మరియు వాషింగ్ ప్రోగ్రామ్‌ను కంట్రోల్ చేస్తుంది. దీన్ని స్ట్రాంగ్ మెటల్ మరియు స్టెయిన్‌లెస్ స్టీల్ తో తయారు చెయ్యడం వలన చాలా కాలం గట్టిగా ఉంటుంది. ఇక ఇందులో 8 వాష్ ప్రోగ్రామ్‌లు, చైల్డ్ లాక్, ఎర్రర్ అలారం ఇంకా అలాగే ఆటో అన్‌బ్యాలన్సింగ్ డిటెక్షన్ వంటి సూపర్ ఫీచర్‌లు ఉన్నాయి. ఇది 33 శాతం తగ్గింపుతో 13,459 రూపాయలకు లభిస్తుంది. దీన్ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చెయ్యండి.

వర్ల్‌పూల్ స్టెయిన్‌వాష్ ప్రో.. ఇది కూడా సూపర్ ఫీచర్లతో వస్తుంది. ఇందులో ఇంటిగ్రేటెడ్ హీటర్ ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ సిక్స్త్ సెన్స్ టెక్నాలజీని కలిగి ఉంది. అందువల్ల దీని పనితీరు చాలా మెరుగ్గా ఉంటుంది. కఠినమైన మొండి మరకలని ఇది చాలా ఈజీగా పోగొడుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే హార్డ్ వాటర్ వాష్ ప్రోగ్రామ్ ఎలాంటి మొండి మరకలనైనా ఈజీగా పోగొడుతుంది. ఇందులో ఉండే ZPF టెక్నాలజీ వేగంగా టబ్ ఫిల్లింగ్‌ను కంట్రోల్ చేస్తుంది. ఇది కూడా స్ట్రాంగ్ స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేయబడింది. ఇందులో కూడా వివిధ వాష్ ప్రోగ్రామ్‌లు ఉంటాయి. ఇక దీని ధర విషయానికి వస్తే.. 14 శాతం తగ్గింపుతో 19,990 రూపాయలకు లభిస్తుంది. దీన్ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చెయ్యండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİ