iDreamPost
android-app
ios-app

టీచర్స్ డే స్పెషల్.. మీ గురువులకు మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా?.. ఇవి మీకోసమే

  • Published Sep 04, 2024 | 9:30 PM Updated Updated Sep 04, 2024 | 9:30 PM

Teachers Day 2024: విద్యార్థులందరు టీచర్స్ డే కోసం రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ 05న అంగరంగ వైభవంగా టీచర్స్ డేను జరుపుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి మీ టీచర్ కు మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఇవి ట్రై చేయండి.

Teachers Day 2024: విద్యార్థులందరు టీచర్స్ డే కోసం రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ 05న అంగరంగ వైభవంగా టీచర్స్ డేను జరుపుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి మీ టీచర్ కు మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఇవి ట్రై చేయండి.

  • Published Sep 04, 2024 | 9:30 PMUpdated Sep 04, 2024 | 9:30 PM
టీచర్స్ డే స్పెషల్.. మీ గురువులకు మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా?.. ఇవి మీకోసమే

భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో గురువుల కృషి వెలకట్టలేనిది. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞాన వంతులుగా మార్చడంలో టీచర్స్ కీలక పాత్ర పోషిస్తారు. ఒక వ్యక్తి సన్మార్గంలో నడవాలన్నా.. జీవితంలో ఏదైనా సాధించాలన్నా గురువు ఉండాల్సిందే. విద్యా బుద్దులు నేర్పించి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే ఉపాధ్యాయులకు సమాజాంలో ఎంతో గౌరవం ఉంటుంది. ఇంతటి కీర్తి, ప్రతిష్టతలు కలిగిన గురువులను పూజించుకునేందుకు ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 05న టీచర్స్ డేను సెలబ్రేట్ చేస్తుంటారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం రోజు గుర్తుగా సెప్టెంబర్ 5న టీచర్స్ డేను జరుపుకుంటారు. ఈ రోజున పాఠశాల్లోని విద్యార్థులు తమ గురువులకు గిఫ్ట్స్ అందిస్తారు. మరి మీరు కూడా మీ టీచర్ కు మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో తక్కువ ధరకే బెస్ట్ గిఫ్ట్స్ అందుబాటులో ఉన్నాయి.

టీచర్స్ డే ను మరింత స్పెషల్ గా మార్చుకోవాలనుకుంటున్నారా? మీ ఉపాధ్యాయులకు మంచి బహుమతినిచ్చి ఆశ్చర్యపరుచాలనుకుంటున్నారా? అయితే ఈ గిఫ్ట్స్ ను ట్రై చేయండి. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో టైడ్ రిబ్బన్స్ బ్రాండ్ కు చెందిన టీచర్స్ డే గిఫ్ట్ కాంబోపై 50 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 1199గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 599కే సొంతం చేసుకోవచ్చు. వుడెన్ పెన్ స్టాండ్, క్లాక్, క్యాలెండర్ తో వస్తున్న ఈ గిఫ్ట్ ఆకర్షిస్తోంది. దీన్ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

మీ టీచర్ కు టీచర్స్ డే గిఫ్ట్ గా మంచి పెన్ ఇవ్వాలనుకుంటే ప్రముఖ ఈకామర్స్ సంస్థలో పార్కర్ బ్రాండ్ కు చెందిన క్రోమ్ ట్రిమ్ బాల్ పెన్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ పెన్ పై 11 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 320 కాగా ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 286కే సొంతం చేసుకోవచ్చు. దీన్ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio