iDreamPost
android-app
ios-app

కళ్లు చెదిరే ఆఫర్.. 50 వేల స్మార్ట్ TV 18వేలకే.. త్వరపడండి

  • Published May 07, 2024 | 4:56 PM Updated Updated May 07, 2024 | 4:56 PM

స్మార్ట్ టీవీ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఓ కంపెనీకి చెందిన స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది ప్రముఖ ఈ కామర్స్ సంస్థ. 50 వేల స్మార్ట్ టీవీ కేవలం 18 వేలకే వస్తుంది.

స్మార్ట్ టీవీ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఓ కంపెనీకి చెందిన స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది ప్రముఖ ఈ కామర్స్ సంస్థ. 50 వేల స్మార్ట్ టీవీ కేవలం 18 వేలకే వస్తుంది.

  • Published May 07, 2024 | 4:56 PMUpdated May 07, 2024 | 4:56 PM
కళ్లు చెదిరే ఆఫర్.. 50 వేల స్మార్ట్ TV 18వేలకే.. త్వరపడండి

హాట్ హాట్ సమ్మర్ లో కూల్ కూల్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు. ఎలక్ట్రానిక్ వస్తువులపై కళ్లు చెదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పై బంపరాఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా పలు కంపెనీలకు చెందిన స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. మీరు ఈ మధ్య స్మార్ట్ టీవీ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. ఓ కంపెనీకి చెందిన స్మార్ట్ టీవీపై ఏకంగా 32 వేల వరకు తగ్గింపు ప్రకటించింది ప్రముఖ ఈ కామర్స్ సంస్థ. మీరు టీవీ కొనాలనే ప్లాన్ లో ఉంటే త్వరపడండి.

స్మార్ట్ టీవీలు కొనాలని ఉన్నా ధరలు ఎక్కువగా ఉండడంతో కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. మార్కెట్ లో అద్భుతమైన ఫీచర్లతో వివిధ కంపెనీలకు చెందిన స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. మరి మీరు తక్కువ ధరలోనే క్రేజీ ఫీచర్లు కలిగిన స్మార్ట్ టీవీ కావాలని చూస్తున్నారా? అయితే మీలాంటి వారికి ఇదే మంచి సమయం. 43 ఇంచుల స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది ఈ కామర్స్ సంస్థ. ఏకంగా టీవీ ధరలో 63 శాతం భారీ తగ్గింపు ప్రకటించింది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ కంపెనీలో టీసీఎల్ ఐఫాల్కన్ 43 ఇంచుల అల్ట్రా హెచ్‌డీ 4కే స్మార్ట్ గూగుల్ టీవీ తక్కువ ధరకే లభిస్తోంది. ఇందులో గూగుల్ అసిస్టెంట్, డాల్బే ఆడియో, హెచ్‌డీఆర్ 10 వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Ifalcon

ఈ టీవీ అసలు ధర రూ. 49,999. అయితే ఈ స్మార్ట్ టీవీపై 63 శాతం భారీ డిస్కౌంట్ ప్రకటించారు. దీంతో 43 ఇంచుల 4కే స్మార్ట్ గూగుల్ టీవీ కేవలం రూ. 18, 499కే మీరు దక్కించుకోవచ్చు. అంటే మీకు 31,500 ఆదా అవుతుందన్న మాట. లేటెస్ట్ ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్ టీవీపై డిస్కౌంట్ తో పాటు ఎక్సేంజ్ ఆఫర్, బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే స్మార్ట్ టీవీ కలను నిజం చేసుకోండి. మరి.. ఈ టీసీఎల్ ఐఫాల్కన్ 55 ఇంచుల అల్ట్రా హెచ్‌డీ 4కే స్మార్ట్ గూగుల్ టీవీని కొనుగోలు చేయాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet