iDreamPost
android-app
ios-app

మీ Gold తాకట్టులో ఉందా? ఇలా ఈజీగా విడిపించుకోవచ్చు!

  • Published Nov 05, 2024 | 2:59 PM Updated Updated Nov 05, 2024 | 2:59 PM

Gold Loan: చాలా మంది బంగారంపై లోన్లు తీసుకుంటూ ఉంటారు. కానీ ఆ తరువాత వడ్డీ కట్టలేక బంగారాన్ని విడిపించుకోలేకపోతుంటారు.

Gold Loan: చాలా మంది బంగారంపై లోన్లు తీసుకుంటూ ఉంటారు. కానీ ఆ తరువాత వడ్డీ కట్టలేక బంగారాన్ని విడిపించుకోలేకపోతుంటారు.

  • Published Nov 05, 2024 | 2:59 PMUpdated Nov 05, 2024 | 2:59 PM
మీ Gold తాకట్టులో ఉందా? ఇలా ఈజీగా విడిపించుకోవచ్చు!

చాలా మందికి కూడా ఏదోక సందర్భంలో డబ్బులు కచ్చితంగా అవసరం అవుతాయి. కొన్ని సార్లు అవసరానికి మించి డబ్బు కావలసిన పరిస్థితి వస్తుంది. అందుకోసం వివిధ రకాల లోన్లు, లేదా బయట అప్పులు చేస్తూ ఉంటాము. చాలా మధ్య తరగతి కుటుంబాల వారు లోన్లు ఎక్కువగా తీసుకుంటారు. హోమ్ లోన్ అని, పర్సనల్ లోన్ అని, కార్ లోన్ అని ఇలా లోన్లు తీసుకుంటూ ఉంటారు. అవి తీర్చుకునే దాకా ఏ లోన్లు రావు. ఇక వాటిలోనే ఇరుక్కుపోతారు. ఎక్కువ లోన్లు ఉన్నప్పుడు వారికి సిబిల్ స్కోర్ కూడా తక్కువగానే ఉంటుంది. సరిగ్గా ఇలాంటి సమయంలో మన దగ్గర ఉండే బంగారం ఉపయోగపడుతుంది. బంగారం కేవలం మనం అలంకరించుకోవడానికే కాదు. మనకు అవసరానికి డబ్బులు కూడా తెచ్చిపెడుతుంది. చాలా మంది కూడా వివిధ మార్గాల్లో బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటూ ఉంటారు. గోల్డ్ లోన్స్ మన దేశంలో బాగా ప్రసిద్ధి చెందినవి, సులభంగా వస్తాయి.

సాధారణంగా ఏ లోన్ కైనా క్రెడిట్ స్కోరు, ఇంకా అనేక రకాల ఇన్కమ్ ప్రూఫ్ లు చెక్ చేస్తారు. అయితే గోల్డ్ పై లోన్ లు ఇచ్చేటప్పుడు అలాంటివేమి చూడరు. ఎందుకంటే లోన్ కంటే విలువైన మన బంగారం ప్రూఫ్ గా ఇస్తాం కాబట్టి. పైగా గోల్డ్ వాల్యు కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది. అందుకే గోల్డ్ ఉంటే చాలు దాన్ని ఈజీగా తాకట్టు పెట్టి మనం లోన్ తీసుకోవచ్చు. బంగారాన్ని తాకట్టు పెట్టి మనం ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో, సంస్థల్లో ఈజీగా లోన్ తీసుకోవచ్చు. మన అవసరాలు ఈజీగా తీర్చుకోవచ్చు. కానీ బంగారాన్ని తాకట్టు పెట్టాక కరెక్ట్ టైమ్ కి వడ్డీ, అసలు చెల్లించాలి. మనం సరిగ్గా కట్టలేకపోతే బంగారంపై వడ్డీ అనేది చాప కింద నీరులా పెరిగిపోతుంది. దాంతో తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవలంటే కచ్చితంగా చుక్కలు కనిపిస్తాయి. మళ్ళీ ఆ వడ్డీని కట్టుకోవడానికి అప్పు చేయాల్సి ఉంటుంది. ఎక్కువ కాలం వడ్డీ కట్టకపోతే మీ బంగారం ఆక్షన్ లోకి వెళ్ళిపోతుంది. అంటే మీ బంగారాన్ని మీరు లోన్ తీసుకున్న సంస్థలు వేలం పాట వేస్తాయి. అలా ఎన్నో సంవత్సరాల పాటు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోలేక ఎన్నో మధ్య తరగతి కుటుంబాలు తీవ్ర అవస్థలు పడుతూ ఉంటాయి.

Gold, Business, Money, Loanవడ్డీలు కట్టలేక, అసలు కట్టలేక ఆ బంగారాన్ని వదిలేస్తున్న కుటుంబాలు కూడా చాలనే ఉంటాయి. అయితే అలాంటి వారికి వరంలా మారింది ఒక కంపెనీ. ఆ కంపెనీ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని చాలా సులభంగా విడిపించి మీ చేతులో పెడుతుంది. ఆ కంపెనీ పేరు ఆచారి గోల్డ్ కంపెనీ. ఈ కంపెనీని సంప్రదిస్తే నిమిషాల్లో మీ బంగారాన్ని తాకట్టు నుంచి విడిపిస్తుంది. మీ గోల్డ్ వడ్డీ ఎంతున్నా కానీ కట్టేస్తుంది. తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్లో ఉన్న ధరకే మీ దగ్గర కొనుగోలు చేస్తుంది. మీ భారాన్ని తగ్గిస్తుంది. ఇక ఈ పూర్తి వివరాలు మీరు 8466 8466 65 నెంబర్ కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomcasibomfixbetcasibomfixbetcasibomfixbetcasibom girişşanlıurfa haberbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet