iDreamPost
android-app
ios-app

TVలపై భారీ తగ్గింపు.. ఇలాంటి అదిరిపోయే ఆఫర్ మళ్లీ రాదేమో..!

  • Published Apr 22, 2024 | 6:26 PM Updated Updated Apr 22, 2024 | 6:26 PM

Flipkart: టీవీల్లో మంచి మంచి బ్రాండ్స్, ఫీచర్స్ ఉన్న వాటికి కోసం జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అందుకు తగినట్లుగానే అనేక ఫిచర్లతో కొత్త కొత్త మోడల్  టీవీలు మార్కెట్లోకి వస్తుంటాయి. అలానే తరచూ ఆన్ లైన్ సంస్థలు, కంపెనీ 'టీవీలపై ఆఫర్లు ప్రకటిస్తుంటాయి

Flipkart: టీవీల్లో మంచి మంచి బ్రాండ్స్, ఫీచర్స్ ఉన్న వాటికి కోసం జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అందుకు తగినట్లుగానే అనేక ఫిచర్లతో కొత్త కొత్త మోడల్  టీవీలు మార్కెట్లోకి వస్తుంటాయి. అలానే తరచూ ఆన్ లైన్ సంస్థలు, కంపెనీ 'టీవీలపై ఆఫర్లు ప్రకటిస్తుంటాయి

  • Published Apr 22, 2024 | 6:26 PMUpdated Apr 22, 2024 | 6:26 PM
TVలపై భారీ తగ్గింపు.. ఇలాంటి అదిరిపోయే ఆఫర్ మళ్లీ రాదేమో..!

నేటి కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ అనేది కామన్ అయ్యిపోయింది. అయితే టీవీల్లో కూడా మంచి మంచి బ్రాండ్స్, ఫీచర్స్ ఉన్న వాటికి కోసం జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అందుకు తగినట్లుగానే అనేక ఫిచర్లతో కొత్త కొత్త మోడల్  టీవీలు మార్కెట్లోకి వస్తుంటాయి. అయితే వాటి ధరను చూసి కొనేందుకు కాస్త వెనకడుగు వేస్తుంటారు జనం. అయితే తరచూ ఆన్ లైన్ సంస్థలు, కంపెనీ వస్తువులపై ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అలానే తాజాగా ఈ కామర్స్ లో ప్రముఖంగా వినిపించే.. ఫ్లిఫ్ కార్ట్ లో టీవీలపై భారీగా తగ్గింపు ఇవ్వబడుతోంది. మరి… ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ప్రముఖ ఈ- కమర్స్ సంస్థ ప్లిఫ్ కార్టు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని రకాల వస్తువును వినియోదారులకు అందిస్తూ ఆకట్టుకుంటుంది. అలానే తరచూ వివిధ ప్రత్యేక సందర్భాల్లో భారీ ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటుంది. ఇలా ఈకామర్స్ సంస్థలు ఇచ్చే ఆపర్ల కోసం కొందరు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఇలాంటి నేపథ్యంలోనే ప్లిప్ కార్టు కంపెనీ టీవీలపై భారీగా తగ్గింపు ఇచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌లో ‘ టెలివిజన్స్ స్టోర్’ అనే పేరుతో ఓ ప్రత్యేక పేజీ ప్రారంభిచబడింది. అంతేకాక ఇది ఇండియాలోనే అతిపెద్ద టెలివిజన్ స్టోర్ అని కూడా రాయబడింది.

ఇక్కడ పలు రకాల టీవీలపై భారీగా డిస్కౌంట్ ను అందిస్తున్నారు. ముఖ్యంగా శామ్సంగ్ స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్ ను ఫ్లిఫ్ కార్టు ప్రకటించింది. మరి.. ఏ రకం టీవీలు, ఎంత చౌకగా కొనుగోలు చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.. శామ్ సంగ్ కంపెనీ కి చెందిన 32 ఇంచెస్ హెచ్ డీ రెడీ ఎల్ఈడీ టిజెన్ టీవీ ఫ్లిప్ కార్ట్ నుంచి రూ.18,900కి బదులుగా రూ.15,490కే అందిస్తుంది. ఈ మోడల్ టీవీపై వినియోగదారులకు 18 శాతం తగ్గింపు ఇవ్వబడుతోంది.

Huge discount on TVs 03

అదే విధంగా శామ్ సంగ్ గెలాక్సీ43 ఇంచెస్ ఫుల్ హెచ్ డీ ఎల్ఈడీ స్మార్ట్ టిజెన్ టీవీ 2023 ఎడిషన్ ను 26 శాతం తగ్గింపుతో వినియోగాదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ మోడల్ టీవీపై 26 శాతం తగ్గింపు ఇచ్చిన తరువాత రూ.37,900కి బదులుగా రూ.27,990కే కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా శామ్ సంగ్ క్రిస్టల్ 4కే ఐస్మార్ట్ సిరీస్-43 ఇంచెస్ ఆల్ట్రా టీవీపై 40 శాతం తగ్గింపు ఇస్తోంది. ఈ మోడల్ టీవీ అసలు ధర రూ.52,900కి ఉండగా.. దానిని రూ.31,490కే వినియోదారులకు అందుబాటులో ఉంది.

శామ్ సంగ్ క్రిస్టల్ 4K సిరీస్ 43 ఇంచెంస్ ఆల్ట్రా హెచ్ డీ ఎల్ఈడీ ఫ్లిప్ కార్ట్ నుంచి 33 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవవచ్చు.ఈ  మోడల్ టీవీని రూ.47,900కి బదులుగా రూ.31,990కే విక్రయించేందుకు ఫ్లిప్ కార్టు ముందుకు వచ్చింది. అలానే శామ్ సంగ్ క్రిస్టల్ వర్షన్ 4K ఐ స్మార్ట్ టీవీ 43 ఇంచెస్ ఉండి, వాయిస్ అస్టిస్టెంట్ తో వస్తుంది. దీనిని ఫ్లిప్‌కార్ట్ 39 శాతం తగ్గింపు ఇచ్చింది. ఈ భారీ తగ్గింపు ధరతో శామ్ సంగ్ టీవీని కొనుగోలు చేయవచ్చు. ఈ భారీ డిస్కౌంట్  తర్వాత ఈ టీవీని రూ. 22,900కి బదులుగా రూ. 14,990కే విక్రయించనుంది.

ఫ్లిప్‌కార్ట్‌లో ‘ది టెలివిజన్ స్టోర్ నుంచి షాపింగ్ చేయడానికి ఫెడరల్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ లేదా వన్ కార్డ్‌ని ఉపయోగిస్తే మరో 10శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. మొత్తంగా ఫ్లిప్ కార్డు ఇచ్చిన ఈ భారీ డిస్కౌంట్ టీవీలను కొనాలనుకునే వారికి మంచి అవకాశం. టీవీ కొనాలనుకునే వారు ఇప్పుడే త్వరపడటం మంచిదని పలువురు అభిప్రాయా పడుతున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet