iDreamPost
android-app
ios-app

బంపరాఫర్.. రూ. 4వేల మిక్సర్ గ్రైండర్ కేవలం వెయ్యి రూపాయాలకే!

  • Published Jan 20, 2024 | 12:57 PM Updated Updated Jan 20, 2024 | 12:57 PM

మీరు తక్కువ ధరలో లభించే మిక్సర్ గ్రైండర్ల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ప్రముఖ ఆన్ లైన్ ఈ కామర్స్ సంస్థలో రూ. 4వేల మిక్సర్ గ్రైండర్ కేవలం వెయ్యి రూపాయాలకే దక్కించుకునే అవకాశం లభిస్తోంది.

మీరు తక్కువ ధరలో లభించే మిక్సర్ గ్రైండర్ల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ప్రముఖ ఆన్ లైన్ ఈ కామర్స్ సంస్థలో రూ. 4వేల మిక్సర్ గ్రైండర్ కేవలం వెయ్యి రూపాయాలకే దక్కించుకునే అవకాశం లభిస్తోంది.

  • Published Jan 20, 2024 | 12:57 PMUpdated Jan 20, 2024 | 12:57 PM
బంపరాఫర్.. రూ. 4వేల మిక్సర్ గ్రైండర్ కేవలం వెయ్యి రూపాయాలకే!

కాలం మారుతోంది. కాలంతో పాటు మానవ జీవన శైలిలో కూడా అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక అన్ని రకాల పనులు చాలా ఈజీ అయిపోయాయి. ఎలక్ట్రానిక్ గృహోపకరణాల వినియోగంతో పనులు చకచకా చేసేస్తున్నారు. అన్నం వండాలన్నా, బట్టలు ఉతకాలన్నా చట్నీలు తయారు చేసుకోవాలన్నా కూడా రైస్ కుక్కర్లు, వాషింగ్ మిషన్స్, మిక్సర్ గ్రైండర్ లు అందుబాటులోకి వచ్చాయి. ఈ పరికరాలతో సమయం ఆదా అవుతుండడం, శ్రమ పడకుండానే పనులు జరిగిపోతుండడంతో ఎక్కువ మంది ఈ పరికారాల కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు. కాగా మిక్సర్ గ్రైండర్ లు కావాలనుకునే వారికి భారీ శుభవార్త. రూ. 4 వేల మిక్సర్ గ్రైండర్ కేవలం వెయ్యి రూపాయలకే దక్కించుకోవచ్చు. అదెలా అంటే?

గతంలో పచ్చళ్లు చేసుకోవాల్సి వస్తే రోళ్లు ఉండేవి. చట్నీలు, మసాలా దినుసులు, అల్లం పేస్టు, పిండి వంటకాల కోసం పిండిని కూడా రోట్లోనే దంచుకోవడమో లేదా రుబ్బు కోవడమో చేసేవారు. కానీ ఇప్పుడు రోళ్లు, రోకళ్లు కనిపిస్తలేవు. అందరి ఇళ్లలో మిక్సర్ గ్రైండర్ లు దర్శనమిస్తున్నాయి. చాలా మంది వంట గది అవసరాలకు వీటినే వినియోగిస్తున్నారు. అయితే మీరు ఈ మధ్య మిక్సర్ గ్రైండర్ కొనాలనే ప్లాన్ లో ఉంటే మీకు గుడ్ న్యూస్. మిక్సర్ గ్రైండర్ లపై భారీ ఆఫర్లను అందిస్తోంది ప్రముఖ ఈ కామర్స్ సంస్థ. ప్రింగిల్ కంపెనీకి చెందిన మిక్సర్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. దాదాపు 3 వేల తగ్గింపుతో ఈ మిక్సర్ గ్రైండర్ ను దక్కించుకోవచ్చు.

ప్రముఖ ఆన్ లైన్ ఈ కామర్స్ సంస్థలో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నడుస్తోంది. దీనిలో భాగంగా ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్ లో భాగంగా ప్రింగిల్ కంపెనీకి చెందిన మిక్సర్ గ్రైండర్ ను కేవలం రూ. 1099కే అందిస్తోంది. ప్రింగిల్ 2 జార్ మిక్సర్ గ్రైండర్ పై 71 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీని అసలు ధర రూ.3,840లుగా ఉంది. కాగా తగ్గింపు ధరతో రూ. 1099కే కొనుగోలు చేయొచ్చు. ఓవర్ లోడ్ ప్రొటెక్షన్, వన్ ఇయర్ వారంటీ, లైట్ వెయిట్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ప్రింగిల్ మిక్సర్ గ్రైండర్ 1 లీటర్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 5000 W ల పవర్ ఫుల్ మోటార్, ప్రత్యేకమైన స్టెయిన్ లెస్ స్టీల్ బ్లేడ్స్ కలిగి ఉంది. మరి మీరు ఈ ప్రింగిల్ మిక్సర్ గ్రైండర్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş