iDreamPost
android-app
ios-app

తాత సూపర్ బిజినెస్.. అడ్రస్ చెప్పాలంటే రూ.10 ఇవ్వాల్సిందే!

  • Published Feb 05, 2024 | 8:42 PM Updated Updated Feb 05, 2024 | 8:42 PM

దేశంలో చాలామంది బతుకు తెరువు కోసం, పొట్టకూటి కోసం అనేక రకాల పనులు వ్యాపారాలు చేస్తుంటారు. మరికొందరు అనేక విన్నూత ప్రయాత్నలతో తమ టాలెంట్ ను చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఓ వృద్ధుడు మాత్రం కాస్తా తెలివిగా ఆలోచించి వ్యాపారాన్ని ప్రారంభించాడు. అడ్రస్ లు చెప్పడం కోసం ఆయన చేసే పనిని చూసి అందరూ అవాక్కవుతున్నారు.

దేశంలో చాలామంది బతుకు తెరువు కోసం, పొట్టకూటి కోసం అనేక రకాల పనులు వ్యాపారాలు చేస్తుంటారు. మరికొందరు అనేక విన్నూత ప్రయాత్నలతో తమ టాలెంట్ ను చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఓ వృద్ధుడు మాత్రం కాస్తా తెలివిగా ఆలోచించి వ్యాపారాన్ని ప్రారంభించాడు. అడ్రస్ లు చెప్పడం కోసం ఆయన చేసే పనిని చూసి అందరూ అవాక్కవుతున్నారు.

  • Published Feb 05, 2024 | 8:42 PMUpdated Feb 05, 2024 | 8:42 PM
తాత సూపర్ బిజినెస్.. అడ్రస్ చెప్పాలంటే రూ.10 ఇవ్వాల్సిందే!

సాధారణంగా ఎవరైనా తెలియని ప్రాంతాలకు వెళ్లాలంటే అడ్రస్ లను తెలుసుకుంటూ వెళ్తారు. మరి కొంతమంది గూగుల్ మ్యాప్ సహాయంతో అడ్రస్ ను వెతుకుంటూ వెళ్తుంటారు. అలా వెళ్తున్న క్రమంలో.. దారి తప్పిపోవడం, కన్ఫీజ్ అవ్వడం అనేది కామెన్. ఈ నేపథ్యంలోనే మార్గమధ్యంలో ఉండే వ్యక్తులకు కానీ, స్థానికంగా ఉండే దుకాణదారులకు గానీ చాలామంది అడ్రస్ లను అడుగుతుంటారు. అయితే ఇక్కడ కొందరు ఓపికగా అడ్రస్ చెప్తారు. మరికొందరు మాత్రం, తెలియదని , ముందుకు వెళ్లమని విసుక్కుంటారు. కానీ, అడ్రస్ అడిగిన వారినే కస్టమర్లగా చూసి , బిజినెస్ చేయడంమనేది ఎక్కడ కని, విని ఎరుగరు. అయితే తాజాగా ఒక దుకాణదారుడు మాత్రం చాలా తెలివిగా ఓ ఆలోచన చేశాడు. ఏకాంగా అడ్రస్ చెప్పడం కోసం బిజినెస్ నే ప్రారంభించాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

దేశంలో చాలామంది బతుకు తెరువు కోసం, పొట్టకూటి కోసం అనేక రకాల పనులు వ్యాపారాలు చేస్తుంటారు. మరికొందరు అనేక వినూత్నమైన ప్రయాత్నలతో తమ టాలెంట్ ను చూపిస్తూ.. నాలుగు డబ్బులను సంపాదించుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఓ వృద్ధుడు మాత్రం కాస్తా తెలివిగా ఆలోచించి వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈ తెలివైన మార్గం గురించి తెలుసుకొని ప్రస్తుతం నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇంతకు ఏం జరిగిదంటే.. ఒక పాన్ షాప్ కలిగివున్న వృద్ధుడు.. తన షాప్ కి ఒక నోటీస్ బోర్డు ని అంటించాడు. అందులో ఈ వ్యక్తి ‘అడ్రస్ చెప్పాలంటే ముందుగా రూ. 10 ఇవ్వలంటూ రాసి ఉంది’. ఈ తెలివైన దుకాణదారుడికి సంబంధించిన ఫోటోను ఎక్స్‌లో @comedibanda అకౌంట్ షేర్ చేసింది. ఈ ఫొటోలో ఆ వ్యక్తి ఒక చిన్న గుడిసె బయట పడుకున్న ఉండటం మనం చూడవచ్చు. అలాగే అతని చుట్టూ వస్తువులు ఉన్నాయి. పైగా అతని తల పై ఉన్న నోటీసు బోర్డుని చూస్తే అందరికి నవ్వు తెప్పిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడీయో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. దీనిని చూసిన నెటిజన్లు భారతీయులు డబ్బు కోసం ఏ చిన్న ఆవకాశాన్ని అయిన వ్యాపారంగా మార్చుకుంటారని కామెంట్స్ పెడుతున్నారు.

అయితే ఈ వ్యక్తి దారినపోయిన వ్యక్తులకు హ్యూమన్ జీపీఎస్‌గా మారడంతో విసిగిపోయాడు. దీంతో ఈ ఆవకాశాన్ని వ్యాపారంగా మార్చుకొని డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పైగా ఫొటోకు క్యాప్షన్ కూడా ‘ఇది వ్యాపారం’ అని జోడించి ఉన్నాడు . ఇప్పుడు ఆ నోటీస్ బోర్డుకి సంబంధించి సోషల్ మీడియాలో అనేక ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి. పైగా ఆ తాతను ‘గూగుల్ మ్యాప్స్ లైట్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్’ అని సరదాగా అభివర్ణించారు.ఈ వ్యాపారంతో కోటీశ్వరులు కావ్వొచ్చు అని ఇంకొందరు సరదాగా కామెంట్ చేశారు. మరి, అడ్రస్ ను అడిగిన వారి దగ్గర క్యాష్ చేసుకోవాలి అనుకోనే ఈ తాత తెలివి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss