iDreamPost
android-app
ios-app

రూ. 25 వేల నుంచి రూ. 60 వేలలో బెస్ట్ ల్యాప్ టాప్స్ ఇవే!

  • Published Oct 06, 2023 | 8:28 PM Updated Updated Oct 06, 2023 | 8:28 PM
  • Published Oct 06, 2023 | 8:28 PMUpdated Oct 06, 2023 | 8:28 PM
రూ. 25 వేల నుంచి రూ. 60 వేలలో బెస్ట్ ల్యాప్ టాప్స్ ఇవే!

ల్యాప్ ట్యాప్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లు కలిగిన ల్యాప్ టాప్స్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీలాంటి వారి కోసం ఓ గుడ్ న్యూస్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో బెస్ట్ ల్యాప్ టాప్స్ లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కాబోతోంది. ల్యాప్ టాప్స్,స్మార్ట్ వాచెస్ హెడ్ ఫోన్స్ ఇతర ఎలక్టానిక్ పరికరాలపై 75 శాతం తగ్గింపుతో అందించడానికి సిద్దమైంది. ఓల్డ్ ప్రొడక్ట్స్ ఎక్సేంజ్ చేస్తే రూ. 25 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అంతే గాక నో కాస్ట్ ఈఎంఐ, బ్యాంక్ ఆఫర్స్ తో తక్కువ ధరకే ల్యాప్ టాప్స్ సొంతం చేసుకోవచ్చు. రూ. 25 వేల నుంచి రూ. 60 వేల వరకు ల్యాప్ టాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు మీకోసం.

* ఆపిల్ మాక్ బుక్ ఎయిర్ ల్యాప్ టాప్ ఎం1

దీని అసలు ధర రూ. 99900 ఉండగా అమెజాన్ డీల్ ప్రైస్ రూ. 62990 గా ఉంది. ఎక్సేంజ్ ఆఫర్, బ్యాంక్ ఆఫర్ తో ఇంకా తక్కువకే ఈ ల్యాప్ టాప్స్ పొందొచ్చు.

ఫీచర్స్

ఎం1 చిప్, రెటీనా డిస్ప్లే, బ్యాక్ లిట్ కీ బోర్డ్, ఫేస్ టైమ్, హెచ్డీ కెమెరా, 8జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్ఎస్డీ.

* ఏసర్ అస్పైర్ లైట్

దీని ధర రూ. 61990 కాగా దాదాపు సగం ధరకే అనగా రూ. 36990 దక్కించుకోవచ్చు. ఎక్సేంజ్ ఆఫర్, బ్యాంక్ ఆఫర్ తో ఇంకా తక్కువకే ఈ ల్యాప్ టాప్స్ పొందొచ్చు.

ఫీచర్స్

11 జెన్ రేషన్ ఇంటెల్ కోర్ ఐ5-1155జీ7,16 ర్యామ్.512 జీబీ ఎన్ వీ ఎంఈ ఎస్ఎస్డీ. ఇంటెల్ ఐరీస్ ఎక్స్ ఈ గ్రాఫిక్స్, విన్ 11 హోమ్.

* షియోమీ నోట్ బుక్ అల్ట్రా మ్యాక్స్

దీని ధర రూ. 76999 కాగా అమెజాన్ డీల్ ప్రైస్ రూ. 46990 రూపాయలకు సొంతం చేసుకోవచ్చు.

ఫీచర్స్

11 జెన్ రేషన్ ఇంటెల్ కోర్ ఐ5-11320హెచ్ ప్రాసెసర్

ఐరీస్ ఎక్స్ ఈ గ్రాఫిక్స్
15.6 ఇంచెస్, 3.2కె రెసొల్యూషన్, ధండర్ బోల్ట్ 4, ఫింగర్ ప్రింట్ సెన్సార్.

* అసుస్ వివో బుక్ 15

దీని ధర రూ. 80990 కాగా అమెజాన్ డీల్ ప్రైస్ రూ. 54990 రూపాయలకు సొంతం చేసుకోవచ్చు.

ఫీచర్స్

12 జెన్ ఇంటెల్ కోర్ ఐ7-12650హెచ్
16 జీబీ ర్యామ్,512జీబీ ఎస్ఎస్డీ, యాంటీ గ్లేర్ డిస్ప్లే. 45శాతం ఎన్టీఎస్సీ.

* హెచ్ పీ ల్యాప్ టాప్ 15ఎస్

దీని ధర రూ. 47557 కాగా అమెజాన్ డీల్ లో రూ. 36990 రూపాయలకు సొంతం చేసుకోవచ్చు.
ఫీచర్స్
11 జెన్ రేషన్ ఇంటెల్ కోర్ ఐ3-115జీ4, 8జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ ఎస్డీ, హెచ్ పీ ఫాస్ట్ ఛార్జ్ 45 నిమిషాల్లో 50 శాతం చార్జీంగ్

* హానర్ మ్యాజిక్ బుక్ ఎక్స్14

దీని ధర రూ. 79999 కాగా అమెజాన్ డీల్ ధర రూ. 46990 రూపాయలకు సొంతం చేసుకోవచ్చు.

ఫీచర్స్

12 జెన్ ఇంటెల్ కోర్ ఐ5-12450హెచ్
బ్యాక్ లిట్ కీబోర్డ్. ఫింగర్ ప్రింట్ లాగిన్.ఫుల్ హెచ్డీ డిస్ప్లే.

* లెనోవా ఐడ్యా ప్యాడ్

దీని ధర రూ. 68490 అమెజాన్ డీల్ రూ. 36990 రూపాయలకు సొంతం చేసుకోవచ్చు.

* హెచ్ పీ ల్యాప్ టాప్ 15ఎస్

దీని ధరు రూ. 59327 అమెజాన్ డీల్ రూ. 51490 రూపాయలకు సొంతం చేసుకోవచ్చు.

* ఎంఎస్ఐ మోడ్రన్ 14

దీని ధర రూ. 78990 అమెజాన్ డీల్ రూ. 49990 రూపాయలకు సొంతం చేసుకోవచ్చు.

ఫీచర్స్

12 జెన్ ఇంటెల్ కోర్ ఐ7-1255యూ ప్రాసెసర్, 16 ర్యామ్, 512 జీబీ ఎన్ వీ ఎంఈ ఎస్ఎస్డీ

* ఏసర్ ఎస్పైర్ లైట్

దీని ధర రూ. 44990 అమెజాన్ డీల్ రూ. 27990 రూపాయలకు సొంతం చేసుకోవచ్చు.

ఫీచర్స్

11 జెన్ రేషన్ ఇంటెల్ కోర్ ఐ3-1115జీ4, 8 ర్యామ్, 512 జీబీ ఎన్ వీ ఎంఈ ఎస్ఎస్డీ, స్లీక్ బాడీ, రివర్సబుల్ రీడ్ మోడ్. మెటల్ బాడీ.

 

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş