Swetha
బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ అర్థంకావడం లేదు. కాసేపు ఆడియన్స్ ఎంజాయ్ చేస్తుంటే కాసేపు ఇర్రిటేట్ అవుతున్నారు. ఇక టెనెంట్స్ , ఓనర్స్ గేమ్ విషయానికొస్తే ఎవరు సరైన రూల్స్ పాటించడం లేదని ఆడియన్స్ అభిప్రాయం. మొన్న వీకెండ్ నాగార్జున ఈ విషయాలన్నింటిని కంటెస్టెంట్స్ ను అడిగేశారు.

బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ అర్థంకావడం లేదు. కాసేపు ఆడియన్స్ ఎంజాయ్ చేస్తుంటే కాసేపు ఇర్రిటేట్ అవుతున్నారు. ఇక టెనెంట్స్ , ఓనర్స్ గేమ్ విషయానికొస్తే ఎవరు సరైన రూల్స్ పాటించడం లేదని ఆడియన్స్ అభిప్రాయం. మొన్న వీకెండ్ నాగార్జున ఈ విషయాలన్నింటిని కంటెస్టెంట్స్ ను అడిగేశారు. ఇక ఈ వీక్ హౌస్ నుంచి కామానర్ ప్రియా బయటకు వచ్చేసింది. అసలు ప్రియా ఎలిమినేషన్ కు కారణం ఏంటి? ఈ మూడు వారాలలో ప్రియా ఎంత సంపాదించింది అనే విషయానికొస్తే..
అగ్నిపరీక్ష షో మొదలైనప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినా అమ్మాయి ప్రియా. ప్రియా హౌస్ లోకి వెళ్లాలని చాలా మంది వోట్ చేశారు. ఓటింగ్ ప్రకారం వచ్చిందనే మాట కానీ చాలా విషయాల్లో కాస్త ఓవర్ రియాక్ట్ అవ్వడం ప్రియాకు మైనస్ అయింది. రెండో వారం నుంచి ప్రేక్షకులు ఆమెను ఆదరించే తీరు మారిపోయింది. దీనితో గత వారం నామినేషన్స్ లో ఈమె కూడా ఉంది. దీనితో ఆడియన్స్ నుంచి వోటింగ్ తక్కువ పడడంతో మూడవ వారం ప్రియా హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.
ఇక ఈ మూడు వారాలలో వారానికి రూ.70 వేల వచ్చేలా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట. అలా మూడు వారాలకుగాను ప్రియ రూ.2.10 లక్షల రూపాయలను అందుకుందట. సో మొత్తానికి ప్రియా హౌస్ నుంచి బయటకు రావడంతో కొంతమంది బాధపడుతున్నారు. కొంతమంది హమ్మయ్య అనుకుంటున్నారు. హౌస్ లోకి వెళ్లాలన్నా బయటకు రావాలన్న అంతా ఆడియన్స్ చేతిలోనే ఉందన్నమాట. ఇక ముందు ముందు గేమ్ ఎలాంటి మలుపులు తిరగబోతుందో. హౌస్ లోకి ఎవరు