Swetha
బుల్లితెర రియాలిటీ షోస్ లో బిగ్ బాస్ కు ఎలాంటి క్రేజ్ ఉందో తెలియనిది కాదు. ప్రస్తుతం సీజన్ 9 కోసం అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో కామన్ పీపుల్ కూడా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలియనిది కాదు. ఆల్రెడీ వాళ్ళని ఎంచుకునేందనుకు బిగ్ బాస్ అగ్నిపరీక్ష అనే పేరుతో ఓ షో జరుగుతుంది.

బుల్లితెర రియాలిటీ షోస్ లో బిగ్ బాస్ కు ఎలాంటి క్రేజ్ ఉందో తెలియనిది కాదు. ప్రస్తుతం సీజన్ 9 కోసం అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో కామన్ పీపుల్ కూడా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలియనిది కాదు. ఆల్రెడీ వాళ్ళని ఎంచుకునేందనుకు బిగ్ బాస్ అగ్నిపరీక్ష అనే పేరుతో ఓ షో జరుగుతుంది. జియో హాట్ స్టార్ లో ఈ షో స్ట్రీమింగ్ అవుతుంది. సోషల్ మీడియాలో ఈ షో కి విపరీతమైన రెస్పాన్స్ కనిపిస్తుంది. ఉన్న ఈ 15 మందిలో నుంచి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్ ఎవరా అని అంతా వెయిట్ చేస్తున్నారు.
ఇక రీసెంట్ గా సీజన్ 9 లాంచ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసారు బిగ్ బాస్ టీం. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు సీజన్ ను సెప్టెంబర్ 7 న గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. సో ఇక ఈ మూడు నెలలు బిగ్ బాస్ లవర్స్ కు పండగే అని చెప్పాల్సిందే. అసలు ఈ సారి హౌస్ లో డబల్ హౌస్ డబుల్ డోస్ అంటూ.. ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ కొత్త కొత్త కాన్సెప్ట్స్ వినిపిస్తున్నాయి. సో ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.