iDreamPost
android-app
ios-app

Bigg Boss 8: నిఖిల్ ఆటను ఆగం పట్టిస్తున్న సోనియా.. ఇలా అయిపోయాడు ఏంటి?

  • Published Sep 10, 2024 | 12:25 PM Updated Updated Sep 10, 2024 | 12:25 PM

Bigg Boss Telugu Season 8- Is Sonia Dominating Nikhil: బిగ్ బాస్ హౌస్ లో కనిపించేవి అన్నీ నిజాలు కాదు. దోస్త్ మేరా దోస్త్ అని పైకి కనిపిస్తూనే.. వెనుక గుంటలు తవ్వుతారు. అలాంటి ప్రమాదంలోకి నిఖిల్ వెళ్తున్నాడు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Bigg Boss Telugu Season 8- Is Sonia Dominating Nikhil: బిగ్ బాస్ హౌస్ లో కనిపించేవి అన్నీ నిజాలు కాదు. దోస్త్ మేరా దోస్త్ అని పైకి కనిపిస్తూనే.. వెనుక గుంటలు తవ్వుతారు. అలాంటి ప్రమాదంలోకి నిఖిల్ వెళ్తున్నాడు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  • Published Sep 10, 2024 | 12:25 PMUpdated Sep 10, 2024 | 12:25 PM
Bigg Boss 8: నిఖిల్ ఆటను ఆగం పట్టిస్తున్న సోనియా.. ఇలా అయిపోయాడు ఏంటి?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి ఎవరు స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అనగానే.. అందరూ టక్కున నిఖిల్ మలియక్కల్ పేరు చెప్పేస్తారు. అతను నిజంగానే అంతే స్ట్రాంగ్ ప్లేయర్ లా కనిపించాడు. నిజానికి స్ట్రాంగ్ ప్లేయరే కూడా. కానీ, అతను అసలు ఏం ఆడుతున్నాడు? ఏం చేస్తున్నాడో కూడా అర్థంకాక నానా ఇబ్బందులు పడుతున్నాడు. అయితే ఇందుకు కారణం ఏంట్రా అంటే.. సోనియా ఆకుల అని చెబుతున్నారు. సోనియా ఎప్పుడైతే నిఖిల్ కి క్లోజ్ అయ్యిందో.. అప్పటి నుంచి నిఖిల్ ఆట ఆగమైపోయింది అంటున్నారు. అతను జెన్యూన్ గా తన మనసుకి అనిపించింది మాట్లాడలేకపోతున్నాడు, చేయలేకపోతున్నాడు అని చెబుతున్నారు. అసలు నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా?

నిఖిల్ మలియక్కల్.. ఇప్పటికీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో అతనే స్ట్రాంగెస్ట్ ప్లేయర్. ఫిజికల్ టాస్కుల పరంగా అయినా.. ఎమోషనల్ గా అయినా.. రెస్పాన్సిబిలిటీస్ పరంగా అయినా అతనే స్ట్రాంగ్ ప్లేయర్. కానీ, అతను బెడ్ రూమ్ లో ఉండి.. మాట్లాడితే ఒక తలనొప్పి.. మాట్లాడకపోతే ఒక తలనొప్పి.. అసలు ఏంటి ఈ పంచాయితీ అంటూ తనలో తాను మదన పడిపోవడం చూశాం. అసలు అంత స్ట్రాంగ్ ప్లేయర్, ఇండివిడ్యూల్ గా ఆడటానికి వచ్చాను అని చెప్పిన ఆటగాడు ఎందుకు అంత క్లారిటీ లేకుండా అయిపోయాడు? అంటే అతనికి వేసిన ట్యాగులు అతను అలా చేసేలా చేస్తున్నాయి. మొదట సీరియల్ బ్యాచ్ అని అందరూ బాగానే కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ వల్ల నిఖిల్.. యష్మీ- ప్రేరణకు దూరంగా ఉంటున్నాడు. వాళ్లకు దూరమై సోనియాకి కాస్త క్లోజ్ అయ్యాడు. అయితే ఇక్కడే అసలు తలనొప్పి మొదలైంది.

నిఖిల్ కి ఇప్పటి వరకు ఉన్న ట్యాగ్స్ ఏంటంటే.. అథారిటేటివ్ గా ఉంటున్నాడు, గ్రూప్ క్రియేట్ చేసి కలిసి ఆడుతున్నాడు అని చెప్పుకొచ్చారు. గ్రూప్ ప్లేయర్ అనగానే ఫ్రెండ్స్ కి దూరంగా ఉండటం స్టార్ట్ చేశాడు. అథారిటేటివ్, తొక్కేస్తున్నాడు అనగానే.. సాధ్యమైనంత వరకు ఇన్షియేటివ్ తీసుకోకుండా ఉండిపోతున్నాడు. ఇప్పుడు కొత్తగా సోనియా తనని తనలా ఉండనివ్వకుండా చేస్తోంది. నిఖిల్ తన మనసులో ఉన్నది ఉన్నట్లు పైకి చెప్పేస్తాడు. అలా చెప్పడం కూడా తప్పు అన్నట్లు నిఖిల్ కి తెలియకుండానే.. సోనియా అతడిని డామినేట్ చేస్తోంది. నిఖిల్ కి దగ్గరవ్వడమే కాకుండా.. సిగిరెట్స్ మానేయ్ నీకు ఏం కావాలో ఇస్తాను అంటూ కాస్త డైవర్టింగ్ మాటలు కూడా మాట్లాడుతోంది. ఇదంతా కంటెంట్ కోసం చేస్తోందా? నిఖిల్ ఆటను ఆగం పట్టించడానికి చేస్తోందా? స్ట్రాంగ్ ప్లేయర్ ని శిష్యుడిగా మార్చుకుని తనకు రూట్ క్లియర్ చేసుకుంటోందా? అనే విషయాలు తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. మరి.. సోనియా- నిఖిల్ ఆటను ఆగం పట్టిస్తోందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetgrandpashabetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio