iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ కంటెస్టెంట్ నాగ మణికంఠ భార్య ఇదిగో.. పెళ్లి వీడియో వైరల్

  • Published Sep 08, 2024 | 1:26 PM Updated Updated Sep 08, 2024 | 1:26 PM

Naga Manikanta: బిగ్ బాస్ 8 ఇలా స్టార్టయ్యిందో లేదో అప్పుడే లైమ్ లైట్లోకి వచ్చాడు నాగ మణికంఠ. అమ్మ, భార్య, బిడ్డ అంటూ బ్యాగ్రౌండ్ చెప్పి ఇంట్లోకి అడుగుపెట్టాడు. భార్య గురించి కాస్తంత నెగిటివ్ చెప్పి.. సింపథీ పొగేసుకున్నాడు. ఇప్పుడు మణి పెళ్లి వీడియో వైరల్ అవుతుంది.

Naga Manikanta: బిగ్ బాస్ 8 ఇలా స్టార్టయ్యిందో లేదో అప్పుడే లైమ్ లైట్లోకి వచ్చాడు నాగ మణికంఠ. అమ్మ, భార్య, బిడ్డ అంటూ బ్యాగ్రౌండ్ చెప్పి ఇంట్లోకి అడుగుపెట్టాడు. భార్య గురించి కాస్తంత నెగిటివ్ చెప్పి.. సింపథీ పొగేసుకున్నాడు. ఇప్పుడు మణి పెళ్లి వీడియో వైరల్ అవుతుంది.

  • Published Sep 08, 2024 | 1:26 PMUpdated Sep 08, 2024 | 1:26 PM
బిగ్ బాస్ కంటెస్టెంట్ నాగ మణికంఠ భార్య ఇదిగో.. పెళ్లి వీడియో వైరల్

బిగ్ బాస్ సీజన్ 8 స్టార్టై అప్పుడే వారం గడిచిపోయింది. సెప్టెంబర్ 1న మొదలైన ఈ షోలో 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. విష్ణుప్రియ, సోనియా, నిఖిల్, పృధ్వీ శెట్టి, నాగ మణికంఠ, బెజవాడ బేబక్క, కిర్రాక్ సీత, యశ్మీ గౌడ, ప్రేరణ, నబీల్ అఫ్రిది, అభయ్ నవీన్, శేఖర్ భాషా, ఆదిత్య ఓం, నైనిక ఎంట్రీ ఇచ్చారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఫ్రాంక్ చేయడంతో నాగ మణికంఠ ఒక్కసారిగా అతడ్ని టార్గెట్ చేశారు కంటెస్టెంట్స్. తనను ఎలిమినేట్ చేసిన వ్యక్తులపై ఫైర్ కావడంతో పాటు.. తన గురించి ఏం తెలుసునని, తాను అందరికీ దూరంగా బతుకుతున్నానని, ఆత్మహత్య చేసుకుందామనుకునే సమయంలో బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందంటూ ఎమోషనల్ అయ్యాడు. అంతేకాకుండా తండ్రి లేదని, సెప్ట్ ఫాదర్ వల్ల సమస్యలు ఎదుర్కున్నానని, భార్య, బిడ్డ అంటూ ఏడ్చాడు. దీంతో అయ్యో పాపం అనుకునేలా చేశాడు. దీంతో మణికంఠ ఒక్కసారిగా క్లిక్ అయ్యాడు.

కొన్ని విషయాలు హైడ్ చేస్తూ.. తనను తాను ఎవరితో కలవకుండా హైడ్ అవుతూ.. ఎలిమినేషన్స్ దగ్గరకు వచ్చేసరికి ఒక్కసారిగా బరస్ట్ అయ్యాడు. అతడి కథ విన్న కంటెస్టెంట్స్ ఏడుస్తూనే.. సింపథీ గేమ్ ఆడొద్దని పేర్కొన్నారు. యూఎస్ నుండి తనను భార్య వెళ్లగొట్టిందని, తన బిడ్డ తనకు కావాలంటూ ఏడ్చాడు. దీంతో నెటిజన్లకు మణికంఠపై సింపథీ వస్తూనే ఆయన భార్యపై నెగిటివిటీ మొదలైంది. అంతలోనే ఇంట్లోకి అడుగుపెట్టిన మణి.. తాను ఇక్కడకు రావడానిక భార్యే కారణమని, ఆమె భార్య బంగారం అని, తన వాళ్లు తనకు కావాలంటూ ఎమోషనల్ అయ్యాడు. తనను తాను ప్రూవ్ చేసుకోవాలంటూ చెప్పి బాధపడ్డాడు. దీంతో అతడిపై జాలి కలిగింది నెటిజన్లు. అలాగే అతడి ఇన్ స్టాలో భార్య, పిల్లల పిక్స్ లేకపోవడంతో నిజమేనని అనుకున్నారు. కానీ ఈ ఇద్దరినీ ఇది కూడా బిగ్ బాస్ స్ట్రాటజీ అని తెలుస్తుంది.

కాగా, ఇప్పుడు బిగ్ బాస్ మణికంఠ పెళ్లి వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో పెళ్లి కొడుకుగా మెరిసిపోతున్నాడు. కుర్రాడిలో కాస్త ఎక్స్ ట్రాలు ఉన్నట్లు వీడియో చూస్తే అర్థమౌతుంది. ఇక నెటిజన్లు తమ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. కితకితలు పార్ట్ 2 చూసినట్లు ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇక నాగ మణికంఠ ఆట తీరు విషయానికి వస్తే.. బిగ్ బాస్ ఇంట్లో టార్గెట్ అయిన వ్యక్తికి మద్దతుగా నిలుస్తుంటారు. ఈ సీజన్‌లోనూ అదే రిపీట్ అయ్యింది. అతడినే చాలా మంది ట్రిగ్గర్ చేయడం, ఎమోషనల్, తన బాధను చెప్పుకొని ఏడ్వడటం, బిగ్ బాస్ కూడా బూస్టప్ ఇవ్వడంతో అతడిపై సింపథీ ఏర్పడింది. ఈ వారంలో ఎలిమినేషన్ రేసులో కూడా ఉన్నాడు. ఇతడ్ని ఇంట్లో నుండి పంపించేయాలని అనుకున్న వాళ్లంతా.. ఇప్పుడు కొనసాగేలా ఓట్లు వేస్తున్నారని తెలుస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Bigg Boss Sivaji (@sivaji_biggboss)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetboo girişgrandpashabet