iDreamPost
android-app
ios-app

ఆడేమన్నా డాక్టరా? బిగ్ బాస్ పై శివాజీ ఫుల్ ఫైర్!

  • Published Sep 07, 2023 | 12:40 PM Updated Updated Sep 07, 2023 | 12:40 PM
  • Published Sep 07, 2023 | 12:40 PMUpdated Sep 07, 2023 | 12:40 PM
ఆడేమన్నా డాక్టరా? బిగ్ బాస్ పై శివాజీ ఫుల్ ఫైర్!

తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్గెస్ రియాల్టీ షో బిగ్ బాస్ ఆరు సీజన్లు పూర్తి చేసుకొని ప్రస్తుతం ఏడో సిజన్ మొదలైంది. ఈ సీజన్ కి కింగ్ నాగార్జున్ హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ అంతా ఉల్టా.. ఫుల్టా అంటూ కింగ్ నాగార్జున మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే బిగ్ బాస్ సీజన్ 7 లాంచ్ అయినప్పటి నుంచి టాస్కుల గోల మొదలైంది. ఇక బిగ్ బాస్ చివరగా మిగిలే టాప్ 5 కంటెస్టెంట్స్ కి ఫ్రైజ్ మనీ ఎలా ఇస్తారో ఈసారి ముందుగానే ఆ ఆఫర్ చేశారు కింగ్ నాగార్జున. కానీ ఇంటి సభ్యులు అంగీకరించలేదు. కుస్తీ పోటీ లో ఎవరు విన్ అవుతారో 5 వారాల వారాల పాటు ఇమ్యూనిటీ లభిస్తుందని బిగ్ బాస్ తెలిపారు. టాస్క్ పూర్తయ్యే సమయానికి అబ్బాయిల్లో టాప్ స్థానంలో ఆట సందీప్, అమ్మాయిల్లో టాప్ స్థానంలో ప్రియాంక జైన్ ఉన్నారు. ఇదిలా ఉంటే తనకు కాఫీ ఇవ్వలేదని నటుడు శివాజీ బిగ్ బాస్ పై ఫైర్ అవుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.

బిగ్ బాస్ సీజన్ 7 లో ఇంటి సభ్యులు మధ్య అప్పుడే గిల్లి కజ్జాలు, అలకలు, లవ్ ట్రాక్, బుజ్జగింపుల వ్యవహారం మొదలైంది. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నటుడు శివాజీ తనదైన స్టాటజీ తో ముందుకు సాగుతున్నారు. అందరినీ కలుపుకుంటూ వెళ్తున్నాడు.. హుందాగా ప్రవర్తిస్తున్నాడు. అలాంటి శివాజీ తాజాగా బిగ్ బాస్ పై ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. ఇండస్ట్రీలో తనకంటూ ఓ గౌరవం ఉందని.. నటుడు అని కూడా గౌరవం లేకుండా బిగ్ బాస్ ప్రవర్తిస్తున్నాడని విరుచుకుప్పడ్డాడు. కాఫీ అడిగాను.. అది కూడా అందుబాటులో లేకుండా చేయడం ఎంత వరకు న్యాయం అంటూ ఫైర్ అయ్యాడు. నేను ఇప్పటి వరకు చాలా సహనంతో ఉన్నానని.. సహనం నశిస్తే నా విశ్వరూపం చూపిస్తా అంటూ రెచ్చిపోయాడు.

బిగ్ బాస్ లో అత్యంత కీలక ఘట్టం నామినేషన్ పర్వం.. ఇది పూర్తయ్యింది. ఈసారి నామినేషన్ లో మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. నామినేషన్ తర్వాత ఇమ్యూనిటీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ జరిగే సమయంలో శివాజీ బిగ్ బాస్ హౌజ్ లో తెగ హంగామా సృష్టించాడు. ఇప్పటి నాలుగు రోజులు గడుస్తున్నాయి.. నేను కాఫీ అడితే కాఫీ ఇవ్వరా..? అంటూ అసహనం వ్యక్తం చేశాడు. అంతేకాదు బిగ్ బాస్.. గౌతమ్ ని శివాజీకి బీపీ చెక్ చేయాల్సిందిగా కోరాడు. దానికి శివాజీ స్పందించి.. నాకు కాఫీ ఇస్తే తాగుతా.. బీపీ లేదు బొక్కా లేదు అంటూ ఫైర్ అయ్యాడు. అంతేకాదు నా సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఆయన డాక్టరూ.. యాక్టరూ.. అంటూ సెటైర్ వేశాడు. బిగ్ బాస్ రెచ్చగొడుతున్నాడు.. నేను కంట్రోల్ తప్పుతున్నా అన్నాడు.

Jojobet GirişmeritbetmeritbetGalabet girişcasibomJojobet GirişcasibomcasibomcasibomjojobetcasibomMadridbetMadridbetcasibom girişmadridbet girişganobetpokerklasjojobetMarsbahis GüncelCasibomJojobetGrandPashaBet destekDeneme bonusu veren siteler 2026jojobet girişCasibom GirişGrandPashaBet Şikayet