iDreamPost
android-app
ios-app

అందంలోనే కాదు.. ఆటలోనూ అదరగొడుతున్న శోభాశెట్టి

  • Author Soma Sekhar Published - 12:06 PM, Tue - 5 September 23
  • Author Soma Sekhar Published - 12:06 PM, Tue - 5 September 23
అందంలోనే కాదు.. ఆటలోనూ అదరగొడుతున్న శోభాశెట్టి

బిగ్ బాస్ 7.. నాగార్జున మెుదటి నుంచి చెప్తున్నట్లుగానే ఉల్టా పుల్టాగానే ఉంది. హౌస్ లోకి అడుగుపెట్టిన తొలి రోజు నుంచే కంటెస్టెంట్స్ కు పరీక్షలు స్టార్ట్ అయ్యాయి. హౌస్ లోకి అడుగుపెట్టి మూడు రోజులు కూడా అవ్వకముందే నామినేషన్స్ పేరుతో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై పెద్ద పిడుగు వేశాడు. ఈ వారం నామినేషన్స్ లో ఏడుగురు ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో శోభా శెట్టి కూడా ఉన్నాట్లు సమాచారం. అయితే తాజాగా రిలీజ్ అయిన డే 2 ప్రోమో లో శోభా శెట్టి తన విశ్వరూపం చూపింది. అందంలోనే కాదు.. ఆటలో కూడా తగ్గేదేలే అన్నట్లుగా ఈ అమ్మడు ఫర్ఫామెన్స్ చేస్తోంది.

శోభా శెట్టి.. కార్తీక దీపం ఫేమ్ మోనితగా అందరికి సుపరిచితురాలే. తన అందం, అభినయంతో బుల్లితెర ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది ఈ అమ్మడు. బిగ్ బాస్ 7 లోకి ఎనిమిదో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. షోలో అదరగొడుతోంది. ఇక షో ప్రారంభం అయిన మూడు రోజుల్లోనే నామినేషన్స్ పెట్టి కంటెస్టెంట్స్ కు పెద్ద ఝులక్ ఇచ్చాడు బిగ్ బాస్. కాగా ఈ వారం నామినేషన్స్ లో ఏడుగురు ఉన్నట్లుగా తెలుస్తోంది. వారిలో శోభా శెట్టి కూడా ఒకరు.

తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో తన విశ్వరూపం చూపించింది శోభా శెట్టి. నామినేషన్స్ ప్రారంభం కావడంతో.. కంటెస్టెంట్స్ మనస్తత్వాలు బయటపడ్డాయి. ఈ క్రమంలోనే శోభా శెట్టి, రతికల మధ్య చిన్న వివాదం నడిచింది. దాంతో శోభా కన్నీళ్లు పెట్టుకోవడంతో రతిక ఆమెను ఓదార్చింది. ఇక ప్రోమోలోనే శోభా ఇంత కోపం చూపిస్తే.. మరి ఎపిసోడ్ లో తన ఉగ్రరూపం చూపించినట్లు ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ప్రిన్స్ యావర్ ను షకీలా మీ నాన్న కింగ్ హా అని అడగడంతో.. షకీలపై కోపంగించుకుని.. షకీలను నామినేషన్ చేశాడు. ఇక మిగతా హౌస్ మెట్స్ ఒక్కొక్కరి గురించి చెప్తు.. వారిని నామినేట్ చేశారు.

నామినేషన్ లిస్ట్ అంచనా

  • 1. గౌతమ్ కృష్ణ
  • 2. ప్రిన్స్ యావర్
  • 3. పల్లవి ప్రశాంత్
  • 4. షకీలా
  • 5. రతిక
  • 6. శోభా శెట్టి
  • 7. కిరణ్ రాథోడ్

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişcasibom