iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ హౌస్ లో అమర్ కు అస్వస్థత.. మెడికల్ రూమ్ లో..!

  • Published Nov 23, 2023 | 11:46 AM Updated Updated Nov 23, 2023 | 11:46 AM

బిగ్ బాస్ మ్యాన్షన్ టాస్కులో ఎవరికి వాళ్లు విజయం సాధించాలంటూ పోటా పోటీగా ఆడుతున్నారు. ఇలాంటి తరుణంలో అమర్ దీప్ ఆరోగ్యం దెబ్బతింది అంటూ వార్తలు వస్తున్నాయి.

బిగ్ బాస్ మ్యాన్షన్ టాస్కులో ఎవరికి వాళ్లు విజయం సాధించాలంటూ పోటా పోటీగా ఆడుతున్నారు. ఇలాంటి తరుణంలో అమర్ దీప్ ఆరోగ్యం దెబ్బతింది అంటూ వార్తలు వస్తున్నాయి.

  • Published Nov 23, 2023 | 11:46 AMUpdated Nov 23, 2023 | 11:46 AM
బిగ్ బాస్ హౌస్ లో అమర్ కు అస్వస్థత.. మెడికల్ రూమ్ లో..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆట మరింత ఉత్కంఠగా మారుతోంది. హౌస్ లో అందరూ కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఎవరికి ఇచ్చిన పాత్రలో వాళ్లు దూసుకుపోతున్నారు. ఇప్పటికే హౌస్ లో టాస్కుల విషయంలో కొందరు గెలుపు సాధిస్తే.. ఇంకొందరు మాత్రం ఓటమి పాలవుతున్నారు. ప్రశాంత్, అశ్వినీ, గౌతమ్, యావర్ చనిపోయారు కాబట్టి.. వాళ్లు ఈ వీక్ ఇంక కంటెండర్స్ అవ్వలేరు. ఇదిలా ఉండగా అమర్ అస్వస్థకు గురైనట్లు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అతడిని మెడికల్ రూమ్ కి కూడా తీసుకెళ్లినట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం బిగ్ బాస్ మ్యాన్షన్ టాస్క్ ఆసక్తిగా సాగుతోంది. ఓ హంతకుడు హత్యలు చేస్తూ ఉంటాడు. ఆ హంతకుడిని కనిపెట్టి అరెస్టు చేయాల్సి ఉంటుంది. హౌస్ లో ఇప్పటికే ప్రశాంత్, గౌతమ్, అశ్వినీ, యావర్ చనిపోయారు. పోలీసులుగా అర్జున్- అమర్ వ్యవహరిస్తున్నారు. ఈ టాస్క్ లో అమర్ ఎంతో మంచి ఎంటర్ టైన్మెంట్ ఇస్తున్నాడు. అర్జున్- అమర్ కు పోలీసుల రోల్స్ ఇచ్చారు. అమర్ రవితేజ బాడీ లాంగ్వేజ్ ని ఇమిటేట్ చేస్తూ ఎంతో బాగా ఎంటర్ టైన్ చేస్తున్నాడు. డైలాగ్స్ కూడా రవితేజ పోలీసుగా చేసిన సినిమాల్లో మాటలు వాడుతూ ఫన్ క్రియేట్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా అమర్ అస్వస్థతకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి.

అమర్ కు అత్యవసరంగా మెడికల్ రూమ్ కి తరలించారంట. అక్కడ అమర్ కు వైద్యులు చికిత్స కూడా అందించినట్లు తెలుస్తోంది. అయితే అతనికి ఫ్లూయిడ్స్ కూడా ఎక్కించారని.. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ జరుగుతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అమర్ స్వల్ప అస్వస్థకు మాత్రమే గురైనట్లు తెలుస్తోంది. అంత కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. అతని ఆరోగ్యం కూడా నిలకడగానే ఉందని సమాచారం. కాబట్టి ఫ్యాన్స్ అమర్ ఆరోగ్యం విషయంలో అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. అమర్ ఆరోగ్యం బాగానే ఉంది. ఇంక గేమ్ విషయానికి వస్తే.. ప్రియాంక తనకు ఇచ్చిన టాస్కులను ఎంతో బాగా పూర్తి చేసింది. గౌతమ్, యావర్ ని హత్య చేయడంలో సక్సెస్ అయ్యింది. ఇంక మిగిలిన హౌస్ మేట్స కూడా తమకు అప్పజెప్పిన టాస్కులు చేయడంలో తలమునలై ఉన్నారు. మరి.. అమర్ కు అస్వస్థత అని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş