iDreamPost
android-app
ios-app

Annamayya District YSRCP Candidates List: అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల జాబితా ఇదే

  • Published Mar 16, 2024 | 5:02 PM Updated Updated Mar 16, 2024 | 5:56 PM

Annamayya District YSRCP Candidates Names List Constituency Wise: ఏపీ అసెంబ్లీ ఎన్నిలకు జరుగనున్న వేళ వైసీపీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లాలో ఐదు నియోజవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ వెలువడింది.

  • Published Mar 16, 2024 | 5:02 PMUpdated Mar 16, 2024 | 5:56 PM
Annamayya District YSRCP Candidates List: అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల జాబితా ఇదే

ఏపీలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయదుందుభి మోగించేందుకు వైఎస్ఆర్ సీపీ సన్నద్ధమవుతోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో ధర్మాన ప్రసాద్‌ రావు, నందిగామా సురేష్‌ పేర్లను చదివి వినిపించారు. ఇడుపులపాయలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి.. అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లాలో ఐదు నియోజవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ వెలువడింది. వీరిలో నాలుగు స్థానాల్లో రెడ్డి సామాజికవర్గానికి కేటాయించారు. ఒక్క స్థానంలో మాల సామాజిక వర్గానికి కేటాయించారు.

అన్నమయ్య జిల్లా:

  • తంబళ్లపల్లె- పెద్దిరెడ్డి ద్వారకానాధ్ రెడ్డి-రెడ్డి(ఓసీ)
  • పీలేరు- చింతల రామచంద్రారెడ్డి-రెడ్డి(ఓసీ)
  • రాజపేట- ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి-రెడ్డి(ఓసీ)
  • కోడూరు- కే. శ్రీనివాసులు- మాల(ఎస్సీ)
  • రాయచోటి- గడికోట శ్రీకాంత్ రెడ్డి-రెడ్డి(ఓసీ)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet