iDreamPost
android-app
ios-app

Ongole YSRCP Candidates List: ఒంగోలు జిల్లా బరిలో నిలిచిన YSRCP అభ్యర్థుల వీరే!

Ongole District List of YSRCP/YCP Candidates Names Constituency Wise: ఏపీలో ఎన్నికల సునామీ మొదలైంది. నేడు రెండు కీలక ప్రకటనలు విడుదలయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేసింది. అలానే వైఎస్సార్ సీపీ కూడ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

Ongole District List of YSRCP/YCP Candidates Names Constituency Wise: ఏపీలో ఎన్నికల సునామీ మొదలైంది. నేడు రెండు కీలక ప్రకటనలు విడుదలయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేసింది. అలానే వైఎస్సార్ సీపీ కూడ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

Ongole YSRCP Candidates List: ఒంగోలు జిల్లా బరిలో నిలిచిన YSRCP అభ్యర్థుల వీరే!

శనివారం లోక్ సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మే 13వ తేదీన ఏపీ శాసన సభ ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటిచింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన రోజే.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 175 అసెంబ్లీ స్థానాలకు అలాగే 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ధర్మాన ప్రసాద్‌ రావు, అలాగే నందిగామ సురేష్.. అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.

త్వరలో జరగనున్న ఏపీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ సీపీ 175  స్థానాల్లో గెలుపే లక్ష్యంగా  దూసుకెళ్తోంది.  ఈ నేపథ్యంలో శనివారం ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద వైఎస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పించి.. అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఒంగోలు జిల్లాలో అన్ని నియోజవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు..సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటమలును ప్రామాణికంగా తీసుకుని వైఎస్సార్ సీపీ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మరి.. ఒంగోలు జిల్లాలో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • సంతనూతలపాడు – మేరుగ నాగార్జున – మాల (ఎస్సీ)
  • ఒంగోలు- బాలినేని శ్రీనివాసరెడ్డి – రెడ్డి (ఓసీ)
  • యర్రగొండపాలెం- తాటిపర్తి చంద్రశేఖర్- మాదిగ(ఎస్సీ)
  • దర్శి- బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి- రెడ్డి(ఎస్సీ)
  • కొండపి- ఆదిమూలపు సురేష్- మాదిగ(ఎస్సీ)
  • మార్కాపురం-అన్నా రాంబాబు- ఆర్యవైశ్య(ఓసీ)
  • గిద్దలూరు-కె. నాగార్జున రెడ్డి- రెడ్డి(ఓసీ)
  • కనిగిరి-దద్దాల నారాయణ యాదవ్- యాదవ(బీసీ)

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş