sai
Eluru District List of YSRCP/YCP Candidates Names Constituency Wise: ఏపీలో అధికార వైెస్సార్ సీపీ రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనున్న తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. శనివారం ఇడుపుల పాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద అభ్యర్థులను ప్రకటించారు.

మే 13వ తేదీన ఏపీ అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో అధికార వైఎస్సార్ సీపీ 175 అసెంబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల సమరంలో దూసుకెళ్తోంది. శనివారం వైఎస్సార్ సీపీ 175 అసెంబ్లీ స్థానాలకు అలాగే 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ధర్మాన ప్రసాద్ రావు, అలాగే నందిగామ సురేష్ పేర్లను చదివి ప్రకటించారు. శనివారం ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పించి.. అనంతరం అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
గత ఎన్నికల్లో ఏలూరు జిల్లాలో వైసీపీ విజయకేతం ఎగరేసింది. తాజాగా మరోసారి ఏలూరు జిల్లాలోని అన్ని నియోజవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీరణాలు..సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటమలును ప్రామాణికంగా తీసుకుని వైఎస్సార్ సీపీ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మరి.. ఏలూరు జిల్లాలోని వైఎస్సార్ సీపీ అభ్యర్థుల వివరాలు ఇప్పుడు చూద్దాం..