iDreamPost
android-app
ios-app

నారా బ్రాహ్మణిపై అయ్యన్న పాత్రుడి నోటి దురుసు!

నారా బ్రాహ్మణిపై అయ్యన్న పాత్రుడి నోటి దురుసు!

టీడీపీ సీనియర్‌ నేత అయ్యన్న పాత్రుడి నోటి దురుసు మరో సారి తెరపైకి వచ్చింది. అలవాటు ప్రకారం ఆయన తరచుగా ప్రత్యర్థి పార్టీలకు చెందిన మహిళా నేతల్ని విమర్శిస్తూ ఉంటారు. నోటి దురుసుతనంతో ప్రవరిస్తూ ఉంటారు. అలాంటి ఆయన ఇప్పుడు సొంత పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోడలు, లోకేష్‌ భార్య నారా బ్రాహ్మణిపై నోటి దురుసుగా మాట్లాడారు. ఆమె పేరు గుర్తులేకపోయిన కారణంగా కొంత ఇబ్బందికర పద జాలంతో మాట్లాడారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. చంద్రబాబు అరెస్ట్‌ వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన దీక్షలో అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ నారా బ్రాహ్మణి పేరు మర్చిపోయారు. ఆమె పేరు గుర్తు చేయమంటూ.. ‘‘ బాలకృష్ణ రెండో కూతురు.. లోకేష్‌ భార్య… దాని పేరు ఏం పేరు’’ అని అన్నారు. దీంతో అక్కడున్న వారంతా షాక్‌ అయ్యారు. ఏమీ చేయలేని పరిస్థితిలో బిత్తర చూపులు చూడసాగారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Giriş