అందం అభినయం రెండూ ఉన్నప్పటికీ కెరీర్ లో ఆశించిన స్థాయిలో అవకాశాలు విజయాలు లేక అప్పుడప్పుడు కనిపిస్తూ ఇటీవలే మాచర్ల నియోజకవర్గంలో ఐటెం సాంగ్ కూడా చేసిన అంజలి నటించిన వెబ్ సిరీస్ ఝాన్సీ. ఇటీవలే డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ జరిగింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి హిట్ల తర్వాత కొంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిన అంజలి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో తిరిగి మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చింది. […]