విక్రమ్ వేదా తర్వాత బాలీవుడ్ లో చెప్పుకోదగ్గ రిలీజ్ నిన్న వచ్చిన గుడ్ బై ఒక్కటే. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో రష్మిక మందన్న బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ ఇది. అంత పెద్ద దిగ్గజంతో అతి తక్కువ టైంలో అవకాశం దక్కడం పట్ల శ్రీవల్లి పలు సందర్భాల్లో సంతోషాన్ని వ్యక్తం చేస్తూనే వచ్చింది. ట్రైలర్ చూశాక మన ఆ నలుగురు తరహాలో ఇది మంచి ఎమోషనల్ డ్రామా అన్న ఫీలింగ్ ఆడియన్స్ లో కలిగింది. […]