బాలీవుడ్ కండల వీరుడు తెలుగు పాటకు స్టెప్పు వేయడం ఏమిటనుకుంటున్నారా. నిజమేనండోయ్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంటోంది. విడుదల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కానీ వీలైతే దసరా రేస్ లో ఉంచే ఆలోచనలో టీమ్ ఉన్నట్టు సమాచారం. ఇందులో సల్మాన్ ఖాన్ ప్రత్యేక క్యామియో చేస్తున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్ లో పృథ్విరాజ్ సుకుమారన్ చేసిన క్యారెక్టర్ […]
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో విడుదలైతే వంద రోజులు ఆడిన బ్లాక్ బస్టర్లు ఎన్నో ఉన్నాయి. షోలే, నమక్ హలాల్, డాన్, హమ్ ఆప్కె హై కౌన్, దిల్వాలే దుల్హనియా లేజాయేంగే లాంటి క్లాసిక్స్ ఏడాదికి పైగా ఆడిన దాఖలాలు చరిత్రలో ఉన్నాయి. హైదరాబాద్ లో రామ్ లఖన్, మహేశ్వరి పరమేశ్వరి లాంటి థియేటర్లు ప్రత్యేకంగా బాలీవుడ్ కోసమే రిజర్వ్ అనే రీతిలో కంటిన్యూ గా వాటినే ఆడిస్తూ ఉండేవి. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ […]
మలయాళం బ్లాక్ బస్టర్ లూసిఫర్ రీమేక్ గా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న గాడ్ ఫాదర్ లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ ప్రత్యేక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్ లో పృథ్విరాజ్ చేసిన క్యారెక్టర్ అది. ప్రీ క్లైమాక్స్ కు ముందు వచ్చి కీలకమైన మలుపులకు కారణమవుతుంది. మంచి మాస్ ఎలివేషన్లు ఉంటాయి ఆ ఎపిసోడ్ లో. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం సల్మాన్ చిరులు జంటగా నటించే షెడ్యూల్ […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న గాడ్ ఫాదర్ సంక్రాంతి తర్వాత కొత్త షెడ్యూల్ ప్రారంభించుకోనుంది. అన్నీ సవ్యంగా ఉండి ఈ కరోనా థర్డ్ వేవ్ లేకపోయి ఉంటే ప్లానింగ్ వేరే లెవెల్ లో ఉండేది కానీ ఇప్పుడీ మహమ్మారి బ్రేకులు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ కీలక క్యామియో చేస్తున్న సంగతి తెలిసిందే. దాని తాలూకు చిత్రీకరణ ఈ జనవరిలోనే పెట్టుకున్నారు. సంతకం చేసేటప్పుడు తన […]
మెగాస్టార్ చిరంజీవి తెలుగులో తాను ఏంటో నిరూపించుకున్నాక బాలీవుడ్ వైపు అడుగులు వేశారు. అప్పట్లో చిరంజీవి కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెలుగులో రాజశేఖర్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అంకుశం’ సినిమా హిందీ రీమేక్ ‘ప్రతిబంధ్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని హిందీలో రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేశారు. బాలీవుడ్లో హీరోగా చిరంజీవితో పాటు.. దర్శకుడిగా రవిరాజా పినిశెట్టికి ఇదే మొదటి సినిమా కాగా నిర్మాతగా […]
చిరంజీవి హీరోగా రూపొందుతున్న లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ లో నయనతార ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే తనను తీసుకుంది జోడిగా కాదు. కథలో కీలకమైన ముఖ్యమంత్రి కూతురి పాత్ర కోసం. ఒరిజినల్ వెర్షన్ లో ఇది మంజు వారియర్ చేశారు. తెలుగులో కొంత క్యారెక్టర్ స్వభావాన్ని నయన్ ఇమేజ్ కు తగ్గట్టు దర్శకుడు మోహన్ రాజా సెట్ చేయించారని గతంలోనే టాక్ వచ్చింది. కానీ నయన్ కు జోడిగా చేసే రోల్ కి సత్యదేవ్ ని […]
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తెలుగులో గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తున్నాడనే వార్త రెండు నెలల క్రితమే ప్రచారంలోకి వచ్చింది. అయితే దర్శకుడు కానీ యూనిట్ కానీ ఎవరూ దీని గురించి అఫీషియల్ గా మాట్లాడలేదు. సరైన సందర్భం చూసి రివీల్ చేద్దామనుకున్నారు కానీ ఈ లోగా ఆ వార్త కాస్తా మీడియాలో గట్టిగానే చక్కర్లు కొట్టింది. తాజాగా తమన్ ఓ నేషనల్ ఛానల్ తో మాట్లాడుతూ చిరు సల్మాన్ ఇద్దరూ ఒకే […]
పాన్ ఇండియా దెబ్బకు మన దర్శక నిర్మాతల ఆలోచనలు ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ లో చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ కు సైతం సాధ్యం కానీ బడ్జెట్ లు కాంబినేషన్లు సెట్ చేస్తూ తెలుగు డైరెక్టర్లు ఇస్తున్న షాకులు మాములుగా లేవు. ఆ మధ్య విజయ్ దేవరకొండ లైగర్ కోసం ఏకంగా బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ని ఒప్పించడం ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. ఇంతవరకు ఏ భారతీయ సినిమాలో ఫుల్ లెన్త్ రోల్ చేయని […]
యూట్యూబ్ లో వీడియోల ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించిన గంగవ్వ ఆ తర్వాత బిగ్ బాస్ 4 ద్వారా సామాన్య జనానికి కూడా బాగా దగ్గరయ్యింది. స్వచ్ఛమైన తెలంగాణ యాసలో విభిన్నమైన శైలిలో స్వంత బామ్మే మాట్లాడుతున్నంత స్వచ్ఛంగా అందరినీ పలకరించే గంగవ్వ ఇప్పుడు సెలబ్రిటీ స్థాయిలో పేరు తెచ్చేసుకుంటోంది. ఒకప్పుడు నెటిజెన్లకు మాత్రం సుపరిచితమైన ఈవిడ ఇప్పుడు సినిమాల్లోనూ మంచి అవకాశాలు దక్కించుకుంటోంది. గంగవ్వను ఫిలిం మేకర్స్ ఒకరకంగా సెంటిమెంట్ గానూ ఫీలవుతున్నారు. నాగార్జున తనను […]