నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 106కి టైటిల్ దాదాపు ఖరారైనట్టుగా తెలిసింది. లాక్ డౌన్ కన్నా ముందే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ మూవీకి కరోనా వల్ల పెద్ద బ్రేక్ పడింది. దీని కోసమే ప్రత్యేకంగా తన వేషభాషల్లో మార్పు తెచ్చుకున్న బాలయ్య మళ్ళీ మేకోవర్ కోసం రెడీ అవుతున్నారు. జూన్ రెండు లేదా మూడో వారం నుంచి దీన్ని కొనసాగించే అవకాశం ఉంది. తాజాగా టైటిల్ లీక్ కు సంబంధించిన […]
హీరోగా చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి లేట్ గా అయినా స్వయంకృషితో తన సత్తా చాటుకుని ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న హీరోల్లో రవితేజకున్న ఫాలోయింగ్ వేరు. వయసును లెక్కచేయకుండా ఒకే ఎనర్జీని మైంటైన్ చేస్తూ హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా తన మాస్ రాజా ట్యాగ్ ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వస్తున్నరవితేజ కెరీర్ లో ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ గా నిలిచిన భద్ర సరిగ్గా ఇవాళ్టితో 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది. 2005లో విడుదలైన భద్ర […]
మనకున్న స్టార్ హీరోల్లో అఘోరా లాంటి వినూత్నమైన పాత్రలు చేసిన వాళ్ళు చాలా చాలా తక్కువ. తమిళ్ లో బాలా తీసిన నేనే దేవుణ్ణిలో ఆర్యను ఆ వేషంలో చూసి మనవాళ్ళూ జడుసుకున్నారు. సినిమాలో విషయం ఉంది కాబట్టి ఓ మాదిరిగా ఆడింది కూడా. ఇదిలా ఉండగా బాలకృష్ణ కొత్త మూవీలో అఘోరా కనిపిస్తారన్న వార్త చాలా రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దాని తాలూకు సమాచారం మాత్రం యూనిట్ సీక్రెట్ గా ఉంచుతూ వచ్చింది. […]
ఎంత స్టార్ హీరో అయినా వరసగా డిజాస్టర్లు పడినప్పుడు దాని ప్రభావం మార్కెట్ మీద ఖచ్చితంగా ఉంటుంది. అందులోనూ మాస్ ప్రేక్షకుల అండతో ఎంతో ఎత్తుకు ఎదిగిన బాలకృష్ణ లాంటి కథానాయకులకు ఇది సవాల్ అనే చెప్పాలి. అలాంటి పరిస్థితి పలుమార్లు ఎదురైనప్పటికి తిరిగి బౌన్స్ బ్యాక్ కావడంలో బాలయ్య స్టైలే వేరు. 2003లో తమిళ హిట్ మూవీ సామీ రీమేక్ గా వచ్చిన లక్ష్మి నరసింహ ఓ మోస్తరు విజయం సాధించాక విజయేంద్ర వర్మ, అల్లరి […]
బోయపాటి శీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న చిత్రం షూటింగ్ కరోనా వల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే. పరిస్థితి సద్దుమణగగానే తిరిగి మొదలుపెట్టబోతున్నారు. అయితే ఇప్పుడు దీని తాలూకు ఒక వార్త అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. దాని ప్రకారం ఈ సినిమాలో విలన్ గా భూమిక చావ్లా నటించబోతుదన్నది దాన్ని సారాంశం. యూనిట్ నుంచి అధికారికంగా తెలియనప్పటికీ దాదాపు ఖరారు అయినట్టేనని సమాచారం. భూమికా అంటే వెంటనే గుర్తొచ్చే పేరు ఖుషి. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన […]