iDreamPost
android-app
ios-app

చిన్న వయసులో ప్రముఖ సింగర్ కన్నుమూత!

  • Published Nov 10, 2023 | 9:58 PM Updated Updated Nov 10, 2023 | 9:58 PM

ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. తమ అభిమాన నటులు, దర్శక నిర్మాతలు, ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారు చనిపోతున్నారు.

ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. తమ అభిమాన నటులు, దర్శక నిర్మాతలు, ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారు చనిపోతున్నారు.

  • Published Nov 10, 2023 | 9:58 PMUpdated Nov 10, 2023 | 9:58 PM
చిన్న వయసులో ప్రముఖ సింగర్ కన్నుమూత!

ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. సినీ సెలబ్రెటీలు, పాప్ సింగర్స్ , ఇతర సాంకేతిక వర్గానాకి చెందిన వారు వయో భారం, గుండెపోటు, రోడ్డు ప్రమాదాల తో కొంతమంది చనిపోతే.. కెరీర్ లో ఫెయిల్యూర్స్ వల్ల ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణానికి పాల్పపడుతున్నారు. తాజాగా ప్రముఖ సింగర్- గేయ రచయిత చిన్న వయసులోనే కన్నుమూసింది. వివరాల్లోకి వెళితే..

దక్షిణ కొరియా సింగర్, పాటల రచయిత్రి అయిన లిమ్ నహీ (24)  కన్నుమూసింది. కే-పాప్ గేయ రచయితగానే కాదు.. తన పాటలతో యూత్ ని ఊర్రూతలూగించింది లిమ్ నహీ. ఆమె మరణానికి గల కారణాలు తెలియరాలేదు. కొరియా సంప్రదాయాల ప్రకారం నహీ అంత్యక్రియలు జియోంగ్గి ప్రావిన్స్ లో ప్యోంగ్ టేక్ లో జరిగాయి. లియో నహీ 2019 ‘బ్లూ సిటి’ సింగిల్ తో పాప్ సింగర్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత బ్లూ నైట్, గ్లూమీ డే వంటి సింగిల్స్ వచ్చాయి. 2020లో నహీ గాయనిగా, పాటల రచయిత్రిగా, నిర్మాతగా తన ఆల్బామ్స్ తో అలరించింది. తన సాంగ్స్ తో ఉర్రూతలూగించింది.

ఇటీవల ఆమె పాడిన ‘రోజ్’ పాట తన అభిమానులకు అంకితం చేసింది. ఇన్ స్ట్రాగ్రామ్ లో నహీ చివరి పోస్టు పై కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. పోస్ట్ లో సెల్పీ తో సహా కొన్ని ఫోటోలు హల్ చల్ చేశాయి. ఆ ఫోటోను లియో నహీ ట్రైన్ జర్నీలో తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ పోస్ట్ లో తన పెంపుడు కుక్కలు కూడా ఉన్నాయి. లియో నహీ మరణంపై నెటిజన్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetCasibomMeritkingGrandpashabetCasibomcasibomjojobet girişjojobetinterbahisjojobetMadridbetMadridbetJojobet girişgrandpashabetJojobetcasibomgrandpashabetjojobetcasibomjojobetjojobetcasibomcasibom girişgrandpashabetholiganbetgrandpashabet güncel girişjojobetjojobet girişgrandpashabet