iDreamPost

సప్త సాగరాలు దాటి (సైడ్ బి) సినిమా రివ్యూ!

ప్రపంచానికి ప్రేమ కథలు కొత్తేమీ కాదు.. కానీ, కొత్తగా ఉన్న ప్రేమ కథల్నే ప్రపంచం గుర్తిస్తుంది. రెండు భాగాలు వచ్చిన ‘సప్తసాగరాలు దాటి’ సినిమా కూడా పాత కథతో కొత్త ఫీల్‌ను తెచ్చింది. రెండో భాగం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సప్త సాగరాలు దాటి (సైడ్ బి)

సప్త సాగరాలు దాటి (సైడ్ బి)

20231117, యూ
లవ్‌ ట్రాజెడీ డ్రామా
  • నటినటులు: రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్, చైత్ర జె అచార్, అచ్యుత్ తదితరులు
  • దర్శకత్వం: హేమంత్ ఎం రావు
  • నిర్మాత: రక్షిత్ శెట్టి, టీజీ విశ్వప్రసాద్!
  • సంగీతం: చరణ్ రాజ్
  • సినిమాటోగ్రఫీ: అద్వైత గురుమూర్తి

3