iDreamPost
android-app
ios-app

ఆ హీరోని పెళ్లి చేసుకుందామని ఇండస్ట్రీకి వచ్చా: రీతూ చౌదరి

  • Author Soma Sekhar Published - 01:49 PM, Fri - 22 September 23
  • Author Soma Sekhar Published - 01:49 PM, Fri - 22 September 23
ఆ హీరోని పెళ్లి చేసుకుందామని ఇండస్ట్రీకి వచ్చా: రీతూ చౌదరి

రీతూ చౌదరి.. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు పెడుతూ.. కుర్రకారు గుండెలను మెలిపెడుతూ ఉంటుంది. ఇక తన అందం, అభినయంతో పలు షోల్లో సందడి చేస్తూ.. తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఓ బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చి అందరిని షాక్ కు గురిచేసింది. ప్రముఖ నటుడు అలీ యంకర్ గా ప్రతి మంగళవారం అలరిస్తున్న గేమ్ షో.. ‘అలీతో ఆల్ ఇన్ వన్’. ఈ గేమ్ షోలో ఈ వారం ఎపిసోడ్ లో రీతూ చౌదరి, జెస్సీ, స్రవంతి పాల్గొని సందడి చేశాడు. ఇక ఈ షోలో భాగంగా.. అలీ రీతూ చౌదరిని ఇండస్ట్రీకి ఎందుకొచ్చావ్? నువ్వు అల్లు అర్జున్ అభిమానా? అని అడిగారు. దానికి రీతూ ఓ స్టార్ హీరోని పెళ్లి చేసుకుందామని వచ్చానని షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.

రీతూ చౌదరి.. సోషల్ మీడియా ద్వారా పాపులరిటీ సంపాదించుకున్న ఈ భామ.. ప్రస్తుతం సీరియల్స్ తో పాటుగా పలు షోల్లో పాల్గొంటూ సందడి చేస్తోంది. తాజాగా ఆలీ యాంకర్ గా చేస్తున్న’ఆలీతో ఆల్ ఇన్ వన్’ గేమ్ షోలో జెస్సీ, స్రవంతితో కలిసి సందడి చేసింది రీతూ చౌదరి. ఇక ఆలీ ఎప్పటిలాగే తన చలాకీ మాటలతో షోని ముందుకు తీసుకెళ్లగా.. రీతూ చౌదరి స్టేట్ మెంట్ తో ఆలీ ఒక్కసారిగా షాక్ కు గురైయ్యారు. ఇక ఈ షోకి వచ్చిన రీతూ చౌదరిని అలీ నువ్వు బన్నీ ఫ్యాన్ హా అని అడిగారు. దానికి రీతూ బదులిస్తూ.. నేను నాగచైతన్యను పెళ్లి చేసుకుందామని ఇండస్ట్రీకి వచ్చాను అంటూ బిగ్ స్టేట్ మెంట్ ఇచ్చింది. దీంతో కంగుతిన్నారు ఆలీ. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది. అయితే నాగచైతన్య గురించి రీతూ ఇంకేం విషయాలు చెప్పుకొచ్చిందో తెలియాంటే? సెప్టెంబర్ 26 వరకు ఆగాల్సిందే. మరి నాగచైతన్యను పెళ్లి చేసుకుందానికి వచ్చాను అన్న రీతూ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş