iDreamPost
android-app
ios-app

వ్యూహం రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇంట్రెస్టింగ్ ట్వీట్ తో RGV కౌంటర్స్!

Vyooham New Release Date: రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రం కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. అధికారికంగా ఆర్జీవీ ఆ డేట్ ని ప్రకటించారు.

Vyooham New Release Date: రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రం కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. అధికారికంగా ఆర్జీవీ ఆ డేట్ ని ప్రకటించారు.

వ్యూహం రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇంట్రెస్టింగ్ ట్వీట్ తో RGV కౌంటర్స్!

ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కించిన సినిమా వ్యూహం. ఈ సినిమాని మొదట ఫిబ్రవరి 25న విడుదల చేసేందుకు సన్నాహకాలు చేశారు. కానీ, అప్పుడు టెక్నికల్ ఇష్యూస్ వల్ల మూవీ రిలీజ్ వాయిదా పడింది. తర్వాత మార్చి 1న విడుదల చేస్తాం అని ప్రకటించారు. కానీ, ఆ డేట్ కూడా ఛేంజ్ అయ్యింది. తాజాగా రామ్ గోపాల్ వర్మ కొత్త రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించారు. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ కూడా చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు, ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రామ్ గోపాల్ వర్మ వ్యూహం- శపథం సినిమాలను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మొదట వ్యూహం చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ మూవీని ఫిబ్రవరి 25, మార్చి 1న అంటూ వాయిదాలు వేశారు. తాజాగా కొత్త రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించారు. మార్చి 2వ తేదీన వ్యూహం చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. అలాగే ఈ మూవీకి సెన్సార్ కూడా పూర్తైంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రాన్ని కొత్తగా యూఏ సర్టిఫికేట్ ను జారీ చేసింది.

అలాగే ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. సెన్సార్ సర్టిఫికెట్ ను చేత్తో పట్టుకుని మరో చేతిలో గన్ను పట్టుకున్న ఫొటో రిలీజ్ చేశారు. అంతేకాకుండా పట్టు వదలని విక్రమార్కుడిని అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. ఇటీవల వ్యూహం చిత్రం రిలీజ్ కి సంబంధించి కొందరు ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. ఆ చిత్రం రిలీజ్ కాదు అంటూ సెటైర్లు వేశారు. వారందరికీ కౌంటర్స్ ఇస్తూ.. రామ్ గోపాల్ వర్మ పట్టువదలని విక్రమార్కుడిని అంటూ కామెంట్ చేశారు. మరి.. వ్యూహం చిత్రం మార్చి 2న రిలీజ్ కానుడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetmeritbetjojobet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetjojobet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş