iDreamPost
android-app
ios-app

బాత్ టబ్ వీడియోను పోస్ట్ చేసిన స్టార్ హీరోయిన్! దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..

  • Published Jun 01, 2024 | 9:46 AM Updated Updated Jun 01, 2024 | 9:46 AM

ఓ స్టార్ హీరోయిన్ ఏకంగా బాత్ టబ్ లో స్నానం చేస్తున్న వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో చీ.. ఇదేం పని అంటూ నెటిజన్లు ఆ బ్యూటీని తిట్టిపోస్తున్నారు.

ఓ స్టార్ హీరోయిన్ ఏకంగా బాత్ టబ్ లో స్నానం చేస్తున్న వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో చీ.. ఇదేం పని అంటూ నెటిజన్లు ఆ బ్యూటీని తిట్టిపోస్తున్నారు.

  • Published Jun 01, 2024 | 9:46 AMUpdated Jun 01, 2024 | 9:46 AM
బాత్ టబ్ వీడియోను పోస్ట్ చేసిన స్టార్ హీరోయిన్! దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..

సెలబ్రిటీలు సోషల్ మీడియాను ఓ రేంజ్ లో వాడుతూ ఉంటారు. తమ హాట్ ఫొటో షూట్స్ తో పాటుగా ఇంట్లో జరిగే చిన్న చిన్న వేడుకలకు సంబంధించిన విషయాలు కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. మరికొంత మంది మాత్రం ఓ అడుగు ముందుకేసి బోల్డ్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా అలాంటి వీడియోనే షేర్ చేసింది స్టార్ హీరోయిన్. ఏకంగా బాత్ టబ్ లో స్నానం చేస్తున్న వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో చీ.. ఇదేం పని అంటూ నెటిజన్లు ఆ బ్యూటీని తిట్టిపోస్తున్నారు.

స్టార్ హీరోయిన్ ప్రణీత చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. బాత్ టబ్ లో స్నానం చేస్తున్న వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో హల్ చల్ గా మారింది. ఇక బాత్ టబ్ వీడియోపై నెటిజన్లు ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. చీ.. ఇలాంటి పోస్ట్ లు ఎందుకు షేర్ చేస్తున్నారు? మీ ఉద్దేశం ఏంటి? కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా? అంటూ విమర్శిస్తున్నారు. కాగా.. సోషల్ మీడియాలో ప్రణీత తన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేసేది.. కానీ ఈ రేంజ్ వీడియోను వదలడం ఇదే మెుదటిసారి.

అయితే.. ప్రస్తుతం అవకాశాలు లేక సినిమాలకు దూరంగా ఉన్న ప్రణీత.. బుల్లితెరపై అలరిస్తోంది. ప్రముఖ డ్యాన్స్ షో ‘ఢీ’కి శేఖర్ మాస్టర్ తో కలిసి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది. కన్నడలో అడపాదడపా చిత్రాల్లో నటిస్తోంది. పెళ్లై, ఓ బిడ్డ పుట్టిన తర్వాత సినిమాలు బాగా తగ్గించేసింది. దానికి కారణం ఆఫర్లు రాకపోవడం కూడా. కానీ ఎప్పటికప్పుడు తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. కొడుకుతో ఆడుకునే పిక్స్ ను కూడా ప్రణీత షేర్ చేస్తుంటుంది. కానీ.. తాజాగా పోస్ట్ చేసిన బాత్ టబ్ వీడియోపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. వెంటనే ఆ వీడియోను డిలీట్ చేయాలని ఫైర్ అవుతున్నారు. మరి ప్రణీత చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Pranita Subhash (@pranitha.insta)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetcratosroyalbetcasibomcasibomcasibombetcio giriş