iDreamPost
android-app
ios-app

విశాఖలో మొదలైన అంతర్జాతీయ ఉత్సవం

విశాఖలో మొదలైన అంతర్జాతీయ ఉత్సవం

విశాఖలో లిటిల్ మోడల్ ఎర్త్ 2019 పోటీ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ దేశాలకు చెందిన 20మంది చిన్నారులు పోటీలో పాల్గొన్నారు. ఆయా దేశాల సంస్కతి ప్రతిబింబించే వస్త్రధరణలో చిన్నారులు చేసిన ర్యాప్ వాక్ అందరికీ అలరించింది.

విశాఖ నగరంలో అంతర్జాతీయ బాలల సాంస్కృతి ఉత్సవం ఘనంగా ప్రారంభం అయింది. డీ లా వాలెంటీనా, రీసెర్చ్ మీడియా గ్రూప్ సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. వారం రోజులపాటు జరగనున్న ఈ కళా, సాంస్కృతిక ఉత్సవానికి లిటిల్ మోడల్ ఎర్త్-2019 అని పేరు పెట్టారు.

అంతర్జాతీయ వేదికపై భారతీయ సంస్కృతిని, కళా నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఈ కార్యక్రమం అద్భుత అవకాశం అని చెప్పవచ్చు 20 దేశాలకు చెందిన ప్రతినిధులు లిటిల్ మోడల్ ఎర్త్​లో పాల్గొన్నారు.

ఆయా దేశాల సంస్కృతిని ప్రతిబింబించే వస్త్రధరణలో ఆయా దేశాలకు చెందిన 20 మంది చిన్నారులు చేసిన ర్యాప్ వాక్ అందరికీ అలరించింది. వారం రోజుల పాటు ఈ కార్యక్రమం విశాఖ వాసులను కనువిందు చేయనుంది.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetkatlaCasibom GirişMarsbahis GirişCasibom Girişenbet girişHoliganbet Giriş