iDreamPost
android-app
ios-app

YS Jagan, KCR – వివాహ వేడుకకు హాజరైన ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్‌

YS Jagan, KCR – వివాహ వేడుకకు హాజరైన ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్‌

తెలంగాణ శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి మనుమరాలు, ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఓఎస్‌డీ కృష్ణమోహన్‌ రెడ్డి కుమారుడు వివాహం హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో ఆదివారం జరిగింది. ఈ వివాహానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, కేసీఆర్‌లు హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు.

ముఖ్యమంత్రులు ఇద్దరూ కళ్యాణ మండపంలోకి కలిసి వెళ్లారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని సరదాగా మాట్లాడుకున్నారు. గతంలో ఢిల్లీలో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు మళ్లీ కలుసుకోవడం ఇదే తొలిసారి.

ఇటీవల రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు మళ్లీ వెలుగులోకి వచ్చిన తర్వాత.. రెండు రాష్ట్రాల మంత్రులు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒకింత అంతరం పెరిగిందనే చర్చ జరిగింది. అయితే సీఎంలు కేసీఆర్, వైఎస్‌ జగన్‌లు కళ్యాణ మండపంలోకి కలిసి రావడం, పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకోవడం విశేషం.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibomimajbet girişrobinbetjojobet girişslot siteleriMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişJojobetGrandpashabetjojobetgrandpashabetcasibom