iDreamPost
android-app
ios-app

బాలీవుడ్ చిత్రం కాశ్మీర్ వ్యాలీని నిర్మిస్తున్న అభిషేక్ అగర్వాల్

బాలీవుడ్ చిత్రం కాశ్మీర్ వ్యాలీని నిర్మిస్తున్న అభిషేక్ అగర్వాల్

కాశ్మీర్ వ్యాలీ చరిత్రలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా వస్తున్న సినిమా కాశ్మీర్ ఫైల్స్. ది తాష్కెంట్ ఫైల్స్ లాంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాన్ని తెరకెక్కించిన వివేక్ అగ్నిహోత్రి దీనికి దర్శకుడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్టికల్ 370 చుట్టూ అల్లుకున్న కథతో ఈ చారిత్రాత్మక సినిమా వస్తుంది. కాశ్మీర్ వ్యాలీ సినిమాలో ఆర్టికల్ 370 ఎందుకు తీసుకొచ్చారు.. ఎందుకు రద్దు చేసారు అనే కారణాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఈ చరిత్రలో భాగమైన ఎంతోమంది లెజెండ్స్ పాత్రల్లో ప్రముఖ నటులు కనిపించబోతున్నారు. ఆ వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్ట్ 14, 2020న ఈ చిత్రం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Giriş