iDreamPost
android-app
ios-app

ఆంధ్రప్రదేశ్ లో సంక్రాతి, క్రిస్మస్ సెలవులు ఇవే

ఆంధ్రప్రదేశ్ లో సంక్రాతి, క్రిస్మస్ సెలవులు ఇవే

ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలు, కళాశాలకు సంక్రాతి సెలవులు అధికారికంగా ప్రకటించారు. పాఠశాలలకు జనవరి 10 నుంచి 20 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. మిషనరీ పాఠశాలలకు డిసెంబరు 24 నుంచి జనవరి 1 వరకు క్రిస్మస్‌ సెలవులు ప్రకటించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ తన అకడమిక్‌ క్యాలెండర్‌లో వెల్లడించింది. జూనియర్‌ కళాశాలలకు జనవరి 11 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని ఇంటర్‌ బోర్డు పేర్కొంది.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişJojobetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişHoliganbet Girişmadridbet girişmadridbetHoliganbet Giriş