iDreamPost
android-app
ios-app

సమంత అలా చచ్చిపోతే అదృష్టవంతురాలట.. వైరల్ అవుతున్న సమంత వ్యాఖ్యలు..

  • Published May 27, 2022 | 5:29 PM Updated Updated May 27, 2022 | 5:29 PM
సమంత అలా చచ్చిపోతే అదృష్టవంతురాలట.. వైరల్ అవుతున్న సమంత వ్యాఖ్యలు..

హీరోయిన్ సమంత చైతూతో విడాకుల తర్వాత ఒక పక్క వరుస సినిమాలు చేస్తూ కెరీర్ పై ఫోకస్ పెడుతూనే మరో పక్క జాలీగా ట్రిప్స్ వేస్తుంది. ఇక సోషల్ మీడియాలో అయితే మరింత యాక్టీవ్ గా ఉంటూ రోజు ఏదో ఒక కొటేషన్స్ లాంటివి, తన ఫోటోలు షేర్ చేస్తూ ఉంది. లైఫ్, లవ్ కి సంబందించిన కొటేషన్స్ ఎక్కువగా పోస్ట్ చేస్తుంది సమంత.

ఇక సమంతకి తన కుక్కలు అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. సమంత దగ్గర రెండు కుక్కలు ఉన్నాయి. ఎప్పుడు ఖాళీగా టైం దొరికినా వాటితోనే టైం గడుపుతుంది. వాటితో ఫోటోలు దిగి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. తాజాగా సమంత తన కుక్కలతో దిగిన ఫొటోను షేర్ చేయడంతో ఓ నెటిజన్‌ సామ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘తన పెట్స్‌ కుక్కలు, పిల్లులతో ఆమె ఒంటరిగా చనిపోవాలి’ అంటూ కామెంట్‌ పెట్టాడు.

ఈ కామెంట్ చూసిన సమంత దీనికి స్పందిస్తూ.. అదే జరిగితే నన్ను నేను చాలా అదృష్టవంతురాలిగా భావిస్తాను అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో ఆ నెటిజన్ చేసిన కామెంట్, సమంత ఇచ్చిన రిప్లై రెండు వైరల్ అవుతున్నాయి. మొత్తానికి సమంత తన కుక్కలతో ఒంటరిగా చనిపోతే అదృష్టవంతురాలు అని అంటుంది. ఇక ఆ నెటిజన్ ఇలాంటి కామెంట్ చేయడంతో పలువురు అతన్ని విమర్శిస్తుండగా, సమంత ఇలాంటి రిప్లై ఇవ్వడంతో ఆమెని మాత్రం పొగుడుతున్నారు.

Jojobet Girişgrandpashabetcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbetjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabet