iDreamPost
android-app
ios-app

pooja Hegde ఇండిగోపై ట్విట్ట‌ర్ లో పూజా హెగ్డే ఫైర్..ఎందుకంటే

  • Published Jun 09, 2022 | 4:56 PM Updated Updated Jun 09, 2022 | 4:58 PM
pooja Hegde ఇండిగోపై ట్విట్ట‌ర్ లో పూజా హెగ్డే ఫైర్..ఎందుకంటే

ఇండిగో స్టాఫ్ మెంబ‌ర్ మీద స్టార్ హీరోయిన్ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది. ఇండిగో ఫ్లైట్ లో విపుల్ న‌కాషే అనే ఉద్యోగి త‌న‌తో అనుచితంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని, అత‌ని ధోర‌ణి దారుణంగా ఉంద‌ని ట్వీట్ట‌ర్ లో ఫైర్ అయ‌యింది. సాధార‌ణంగా ఇలాంటి విష‌యాల‌ను నేను పట్టించుకోను. కాని అత‌ని బిహేవియ‌ర్ అస్స‌లు బాగోలేద‌ని చెప్పింది. ఎంతగానో హ‌ర్ట్ అయితే త‌ప్ప, పూజా ఇలాంటి ట్వీట్ చేసి ఉంటుందో అని ఫ్యాన్స్ మండిపుతున్నారు.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alluxbetluxbetRulobetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş