iDreamPost
android-app
ios-app

ఎన్టీఆర్ బయోపిక్ బడ్జెట్ డీటైల్స్ ఇవిగో

ఎన్టీఆర్ బయోపిక్ బడ్జెట్ డీటైల్స్ ఇవిగో

ఈ సంక్రాంతి పండుగకు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గరకు నందమూరి బాలకృష్ణ “జై సింహ” సినిమాతో గర్జించి భారీ విజయం సాధించాడు. అయితే ఈ సినిమాలో డ్యాన్స్ పరంగా ఇరగదీసిన బాలకృష్ణ మోకాలు పట్టడంతో ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ విశ్రాంతిలో ఉన్నాడు. అయితే విశ్రాంతి తర్వాత బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న తన తండ్రి ఎన్టీ రామారావు జీవిత చరిత్రను భారీ హంగులతో తీయాలనుకుంటున్నాడు. 

 

బాలకృష్ణ విశ్రాంతి తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో బిజీ కానున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు తేజ. బాలకృష్ణ ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ సినిమా కోసం బాలకృష్ణ దగ్గర దగ్గర 20 గెటప్స్ ట్రై చేయనున్నాడట. అయితే మొత్తం ఈ సినిమాను రూ.60 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetGrandpashabetMeritkingCasibomCasibomcasibomjojobet girişjojobet günceldeneme bonusu veren sitelerjojobetMadridbetMadridbetJojobetnakitbahisJojobetcasibomgrandpashabetjojobetcasibomjojobetjojobetcasibomcasibom girişholiganbetjojobetjojobet girişjojobetbetcio