iDreamPost
android-app
ios-app

Poorna Engagement: హీరోయిన్ పూర్ణ సీక్రెట్‌ ఎంగేజ్‌మెంట్‌, భ‌ర్త ఎవ‌రో తెలుసా?

  • Published Jun 01, 2022 | 7:30 PM Updated Updated Jun 01, 2022 | 7:30 PM
Poorna Engagement: హీరోయిన్ పూర్ణ సీక్రెట్‌ ఎంగేజ్‌మెంట్‌, భ‌ర్త ఎవ‌రో తెలుసా?

హీరోయిన్‌ పూర్ణకు నిశ్చితార్ధ‌మైంది. దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త షానిద్‌ అసిఫ్‌ అలీని పెళ్లాడబోతోంది. టీవీ షోల‌తో బిజీగా ఉన్న పూర్ణ ఎప్పుడూ ఎలాంటి హిట్ కూడా ఇవ్వ‌లేదు. సీక్రెట్ గా ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకుంది. ఇప్పుడే ఆమె సోషల్‌ మీడియాలో షేర్ చేసింది. ‘కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాను’ అంటూ కాబోయే భర్తను ప‌రిచ‌యం చేసింది. ఆమె భర్త షానిద్‌ బడా వ్యాపారవేత్త. జేబీఎస్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలకు సీఈవో.

అవునుతో భ‌య‌పెట్టిన పూర్ణ, అఖండ, దృశ్యం వంటి సినిమాల‌తో మెప్పించింది. పూర్ణది కేరళ. ఆమెకు లాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదు. మంచి డాన్స‌ర్. సినిమాల‌తోపాటు, టీవీ షోల్లో జ‌డ్జిగాకూడా రాణిస్తోంది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibommeritbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetholiganbet