iDreamPost
android-app
ios-app

“స‌మంత‌తో మళ్లీ క‌లసి యాక్ట్ చేయ‌డమంటే క్రేజీ!”, నాగ చైత‌న్య మ‌నుసులో మాట ఏంటి?

  • Published Aug 01, 2022 | 6:32 PM Updated Updated Aug 01, 2022 | 6:32 PM
“స‌మంత‌తో  మళ్లీ క‌లసి యాక్ట్ చేయ‌డమంటే క్రేజీ!”, నాగ చైత‌న్య మ‌నుసులో మాట ఏంటి?

సమంతతో తెర‌పై క‌ల‌సి ప‌నిచేయ‌డానికి నో ప్రొబ్ల‌మ్ అని నాగ చైత‌న్య చెప్పాడు. విడాకుల త‌ర్వాత ఇద్ద‌రం ఎవ‌రి జీవితంలో వాళ్లు ముందుకెళ్లాం. అలాగ‌ని సినిమాలో క‌ల‌సి యాక్ట్ చేయ‌డానికి అభ్యంత‌రం లేద‌ని థాంక్యూ మూవీ హీరో అంటున్నాడు. గ‌త గత ఏడాది అక్టోబర్‌లో మాజీ జంట విడిపోతున్నట్లు ప్రకటించారు.

నాగ చైతన్య , సమంత విడిపోవ‌డం టాలీవుడ్ కు భారీ షాక్ ఇచ్చింది. నిజానికి, విడాకులకు దారితీసిన కారణాల గురించి మాజీ జంట ఎప్పుడూ, ఎక్క‌డా మాట్లాడలేదు, ముఖ్యంగా నాగ చైత‌న్య. వీరిద్దరూ వేర్వేరు అయిపోయాం. సమంతతో కలిసి సినిమాల్లో నటించడం తనకు ఇష్టం లేదని నాగ చైతన్య చెప్పాడు. Laal Singh Chaddha మూవీ ఇంటరాక్షన్ సందర్భంగా, నాగ చైతన్య తన మాజీ భార్య సమంతతో సినిమాల్లో ఎప్పుడైనా పని చేస్తారా సిద్ధార్థ్ కన్నన్ అడిగారు. దానికి, నాగ చైత‌న్య‌ నవ్వుతూ బదులిచ్చారు, “అది జరిగితే అది చాలా క్రేజీగా ఉంటుంది. కానీ నాకు తెలియదు, ఈ విశ్వానికి మాత్రమే తెలుసు. చూద్దామ‌ని కామెంట్ చేశాడు.

థాంక్యూ మూవీ ప్ర‌మోష‌న్ స‌మ‌యంలో, మరో ఇంటర్వ్యూలో, సమంతతో విడిపోవడంపై మౌనం వెనుక ఉన్న కారణాల గురించి కూడా మాట్లాడాడు. “మేమిద్దరం ఏమి చెప్పాలనుకున్నామో, మేమిద్దరం ఒక ప్రకటన చేసాం. ఏ నా వ్యక్తిగత జీవితంలో నేను ఎప్పుడూ చేసేది అదే. నేను షేర్ చేసుకోవ‌డం, బైట‌ పెట్టడం కీలకమని నేను భావించే సంగ‌తుల‌ను, మీడియాకు చెబుతాను. అది మంచిదైనా చెడ్డదైనా, నేను బైట‌కు చెబుతాను. ఒక స‌మంత సొంతంగా ముందుకు వెళ్లింది. నేనూ నా దారి చూసుకున్నాను. దీని గురించి ప్ర‌పంచానికి చెప్ప‌డానికి ఏముంది?

నాగ చైత‌న్య ఇంకో విష‌యాన్ని చాలా మెచ్యూర్డ్ గా చెప్పాడు, “నా స్నేహితులు, నా ఫ్యామిలీ, ముఖ్యమైన వ్యక్తులు, వారందరికీ తెలుసు. వార్తలను భ‌ర్తీచేసేది వార్త‌లే. అన్ని ఊహాగానాలు చాలా తాత్కాలికమైనవి. నేను దానిపై ఎంత ఎక్కువ స్పందిస్తే, అది మ‌రింత ఎక్కువ‌గా రియాక్ట్ అవుతుంది. అందుకే నేను చాలా కూల్ గా ఉంటా. జ‌ర‌గేది జ‌ర‌గ‌నివ్వండి. కొంత‌కాలానికి అది కాస్తా పోతుందని నాగ చైతన్య చెప్పాడు.

కాఫీ విత్ కరణ్ 7లో సమంత చాలా వ‌ర‌కు మ‌న‌సు విప్పింది. తన మాజీ భర్తతో విడిపోవడం స్నేహపూర్వకంగా లేదని అంది. “అవును, నేను దాని గురించి ఫిర్యాదు చేయలేను. ఎందుకంటే నేను పారదర్శకంగా ఉండటానికే విడాకుల‌ను ఎంచుకున్నాను. విడిపోయినప్పుడు నేను దాని గురించి ఎక్కువ‌గా బాధ‌ప‌డ‌లేదు. ఆ సమయంలో నా దగ్గర సమాధానాలు లేవు. అప్పుడు చాలా మ‌న‌సుకు క‌ష్టంగా అనిపించింది. కానీ ఇప్పుడు బాగానే ఉంది. నేను బలంగా ఉన్నాను” అని సమంత కరణ్‌తో చెప్పింది. మా ఇద్దరినీ ఒక గదిలో ఉంచితే పదునైన వస్తువులను దాచాలి వంటి కఠినమైన మాట‌ల‌ను చెప్పింది.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap