iDreamPost
android-app
ios-app

సన్నీ లియోన్ రోజూ ఏం తింటుందో తెలుసా??

  • Published May 26, 2022 | 12:23 PM Updated Updated May 26, 2022 | 8:08 PM
సన్నీ లియోన్ రోజూ ఏం తింటుందో తెలుసా??

బాలీవుడ్ నటి సన్నీలియోన్ తన సినిమాలతోనే కాక తను చేసే మంచి పనులతో కూడా ఎంతో పేరు సంపాదించుకుంది. సన్నీలియోన్ కి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. స్పెషల్ సాంగ్స్, స్పెషల్ క్యారెక్టర్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, లీడ్ రోల్ ఇలా అన్నిట్లో చేస్తూ కెరీర్ లో ముందుకి వెళ్తుంది. ప్రస్తుతం సన్నీ టాలీవుడ్ లో మంచు విష్ణు సరసన గాలి నాగేశ్వరరావు సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే.

గత కొని రోజులుగా సన్నీ ఈ సినిమా షూట్ కోసం హైదరాబాద్ లోనే మకాం వేసింది. దీంతో తను రోజూ ఏం ఏం తింటుందో షూటింగ్ లొకేషన్ లో సన్నీ తన ఫుడ్ సీక్రెట్స్ షేర్ చేసిందట. సన్నీ రోజూ ఏం తింటుందంటే..

*సన్నీలియోన్ పూర్తిగా శాకాహారి.

*స్టఫ్డ్ కూరగాయలు, కాఫీతో బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేస్తుంది సన్నీ.

*ఖాళీ సమయాల్లో యాపిల్స్, ద్రాక్ష, పియర్స్, జామ లాంటి ఫ్రూట్స్ ఇష్టంగా తింటుంది.

*సాల్ట్, పెప్పర్, వెనిగర్, ఆలివ్ ఆయిల్ తో చేసిన వెజ్ వంటలు తన లంచ్ లో తీసుకుంటుంది.

*సాయంత్రం సమయంలో సరదాగా పాప్ కార్న్ స్నాక్స్ రూపంలో తీసుకుంటుంది సన్నీ.

*ఆలూ పరాఠా సన్నీకి ఫేవరేట్ అంట. ఆలు పరాఠాపై బటర్ వేసుకొని తినడం సన్నీకి చాలా ఇష్టం.

*సన్నీ జంక్ ఫుడ్ చాలా తక్కువగా తింటుందంట. ఒకవేళ తిన్నా జిమ్ చేసి క్యాలరీలు కరిగించేస్తుంది.

*కేక్స్ కూడా అప్పుడప్పుడు ఇష్టంగా తింటుంది.

*సన్నీకి మెక్సికన్ వంటలు అంటే ఇష్టం అని తెలిపింది.

మరి మీరు కూడా సన్నీ డైట్ ని ఫాలో అయ్యి సన్నీ లియోన్ లాగా అందంగా, ఫిట్ గా తయారవుతారా ట్రై చేయండి..

jojobet girişmarsbahisJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişmadridbet güncel girişmadridbetholiganbet giriş