iDreamPost
android-app
ios-app

ప్రజాస్వామ్యం – ఆల్ హ్యాపీస్

ప్రజాస్వామ్యం – ఆల్ హ్యాపీస్

ఏడు దశాబ్దాలలో భారతదేశం చూసిన ఉత్తమ రాజకీయ ఎన్నికల ఫలితం :

1. ఫడణవీస్ రెండవ సారి సిఎం అవుతాడని చెప్పాడు. 3 రోజులు సిఎం అయ్యాడు, అతను హ్యాపీ

2. అజిత్ పవార్ బిజెపికి మద్దతు ఇచ్చాడు , అతని కేసుల నుండి బయటపడ్డాడు, అతను హ్యాపీ

3. ఇప్పుడు సిఎం శివసేనకు చెందినవారు, వారు కూడా హ్యాపీ.

4. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఏమీ చేయలేదు కానీ అధికారంలో భాగం పంచుకుంటుంది. వారు కూడా హ్యాపీ.

5. శరద్ పవార్ నిజమైన కింగ్ మేకర్ అని నిరూపించాడు. కొత్త ప్రభుత్వంలో పైచేయి సాధిస్తాడు, ఆయన కూడా కూడా హ్యాపీ.

6. గవర్నర్ బిజెపికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మొదటి అవకాశం ఇచ్చారు, తద్వారా మోడీ మరియు అమిత్ షాలను సంతృప్తిపరిచారు . ఆవిధంగా ఆయన కూడా హ్యాపీ.

7. మీడియాకు గంట గంటకు ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది, వాళ్ళు కూడా హ్యాపీ.

8. Last but not least , బాలీవుడ్ చిత్రం కంటే మించి వినోదాన్ని పొందారు.వాళ్ళు కూడా హ్యాపీ

So ప్రజాస్వామ్యం అందరికి సంతోషాన్ని ఇస్తుంది… ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.