iDreamPost
android-app
ios-app

అమలా పాల్ తండ్రి కన్నుమూత

అమలా పాల్ తండ్రి కన్నుమూత

ప్రముఖ అమలా పాల్ తండ్రి పాల్ వర్గీస్(61) కన్నుమూశారు, కొంతకాలంగా అస్వస్థతతో బాధ పడుతున్న పాల్ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అమల నటించిన ‘అదోఅంద పారావాయ్ పోలా’ అనే సినిమా ట్రైలర్ లాంచ్ కోసం ఆమె రెండు మూడు రోజులపాటు చెన్నైలో ఉన్నారు. తన తండ్రి మరణ వార్త వినగానే ఆమె వెంటనే తన స్వస్థలమైన కేరళకి చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం కురుప్పంపాడి ప్రాంతంలోని సెంట్ పీటర్ అండ్ సెట్ పాల్ చర్చిలో మూడు గంటల నుండి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పాల్ వర్గీస్ కి భార్య ఆన్నిస్ పాల్, పిల్లలు అమల, అభిజిత్ లు ఉన్నారు.

Jojobet GirişMadridbetMadridbetholiganbetmatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetgrandpashabet