iDreamPost
android-app
ios-app

లిడో డాన్సర్స్ తో ఫస్ట్ సౌత్ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్

  • Published Nov 09, 2019 | 4:17 PM Updated Updated Nov 09, 2019 | 4:17 PM
  • Published Nov 09, 2019 | 4:17 PMUpdated Nov 09, 2019 | 4:17 PM
లిడో డాన్సర్స్ తో ఫస్ట్ సౌత్ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్

అల వైకుంఠపురంలో   సామాజవరగమన సాంగ్ షూట్ కి పారిస్ వెళ్లిన విషయం తెలిసిందే. పారిస్ లో లియో డాన్సర్స్ తో షూట్ చేసిన ఫస్ట్ సాంగ్ ఇదే అవ్వడం విశేషం.  అయితే ఫస్ట్ టైమ్ సౌత్ఇండియన్ స్టార్ పారిస్ లో లిడో డాన్సర్స్ తో డాన్స్ చేసిన స్టార్ గా అల్లు అర్జున్ అవ్వటం విశేషం.. గత 25 సవత్సరాలకి పైగా ఈ లిడో డాన్స్ ఫేమౌస్ అని అందరికి తెలిసిన విషయమే.ఆడియో పరంగా ఇంతటి సెన్సేషన్ సృష్టించిన ఈ సాంగ్ ను పారిస్‌లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించడమే ఒక హైలెట్ అయితే దీనికి తోడు లిడో డాన్సర్లు యాడ్ అవ్వడంతో సాంగ్ పై అంచనాలు మరించ పెరిగాయి. ఈ చిత్రం లోని సెకండ్ సింగల్ రాములో రాముల కూడా ఇంస్టెంట్ హిట్ గా నిలిచింది.  సంక్రాంతి కానుకగా జనవరి 12న అల వైకుంఠపురంలో  ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరికొన్ని సర్ప్రైజ్ అప్డేట్స్ త్వరలో రానున్నాయి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetjojobet girişdeneme bonusu veren sitelerMariobetmadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet