iDreamPost
android-app
ios-app

నా కన్యత్వాన్ని పోగొట్టి.. చేతబడి చేసి.. ఆ హీరో నా కెరీర్‌ని నాశనం చేశారు..

  • Published May 06, 2022 | 10:07 AM Updated Updated May 06, 2022 | 10:19 AM
  • Published May 06, 2022 | 10:07 AMUpdated May 06, 2022 | 10:19 AM
నా కన్యత్వాన్ని పోగొట్టి.. చేతబడి చేసి.. ఆ హీరో నా కెరీర్‌ని నాశనం చేశారు..

ఇటీవల కొంతమంది లేడీ ఆర్టిస్టులు ముందుకొచ్చి మీటూ అంటూ తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఎక్కువగా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. తాజాగా బాలీవుడ్ మోడల్, నటి, హిందీ బిగ్‌బాస్‌ ఫేమ్‌ పూజా మిశ్ర ఒకప్పటి స్టార్ హీరో, ఎంపీ శత్రుఘ్న సిన్హపై తీవ్ర విమర్శలు చేసింది. అతనితో పాటు, అతడి కుటుంబంపై కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పూజా మిశ్ర నా కెరీర్ శత్రుఘ్న సిన్హ వల్లే నాశనమైందని, నా మీద చేతబడి చేశారని, తమ కూతురిని స్టార్ హీరోయిన్ చేయడానికి నన్ను బలి చేశారని తెలిపింది.

ఇంటర్వ్యూలో నటి పూజా మిశ్ర మాట్లాడుతూ.. 17 ఏళ్లుగా శత్రుఘ్న సిన్హ, అతడి కుటుంబం నన్ను వేధిస్తుంది. మా నాన్న అతను స్నేహితులు కావడంతో అతనికి కోట్ల రూపాయలు ఇచ్చి సహాయం చేస్తే అతను మాత్రం నా కెరీర్‌ను నాశనం చేశాడు. ఓసారి నేను శత్రుఘ్న సిన్హాకు బర్త్‌డే విషెస్‌ చెప్దామని వాళ్ళ ఇంటికి వెళ్తే అతడి భార్య పూనమ్‌ నాకు చేతబడి చేసిన పదార్థాన్ని తినిపించి నా శరీరం నా కంట్రోల్‌లో లేని సమయంలో సెక్స్‌ స్కామ్‌లో పాల్గొనేలా చేశారు. నేను వాళ్ళ ఇంటి కిందే ఉండేదాన్ని. నేను ఇంట్లో లేనప్పుడు నా వస్తువులన్నీ తన కూతురు సోనాక్షికి ఫోటోషూట్స్ కోసం నాకు చెప్పకుండా తీసుకెళ్లేవారు. తన కూతురు సోనాక్షి సిన్హను స్టార్‌ని చేయడానికి నన్ను నాశనం చేశారు. నాకు డ్రగ్స్ అలవాటు చేసి దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు శత్రుఘ్న సిన్హా. అతని వల్లే నేనింకా పెళ్లి చేసుకోలేదు, నా కెరీర్‌ మొత్తం అతనివల్లే నాశనమైంది అంటూ శత్రుఘ్న సిన్హాపై తీవ్ర ఆరోపణలు చేసింది.

దీంతో ఈ ఆరోపణలు బాలీవుడ్ లో సంచలనం రేకెత్తించగా ఈ ఆరోపణలపై శత్రుఘ్న సిన్హా కుమారుడు లవ్‌ సిన్హ ట్విట్టర్లో స్పందించాడు. లవ్ సిన్హా.. ఆమెకు వృత్తిపరంగా సహాయం కావాలనుకుంటా, అందుకే ఆమె మానసిక పరిస్థితి బాగోక నా కుటుంబంపై ఇలాంటి లేనిపోని ఆరోపణలు చేస్తుంది. ఇలాంటి చెత్త కథనాలపై స్పందించి నేను సమయం వృథా చేసుకోను. కానీ అసలు నిజాలు తెలియకుండా మా కుటుంబ గౌరవానికి భంగం కలిగించే ఎలాంటి కథనాలు రాసినా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాను అని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet