iDreamPost

ఎయిర్‌టెల్ వినియోగదారులకు బెస్ట్ ప్లాన్! రూ.133 రీ ఛార్జ్ తో ఇన్ని ఆఫర్లా?

  • Published Apr 24, 2024 | 7:38 PMUpdated Apr 24, 2024 | 7:38 PM

దేశంలోని ప్రముఖ టెలికాం ప్రొవైడర్ సంస్థల్లో ఎయిర్ టెల్ కూడా ఒకటి. ఇక ఈ ఎయిర్ టెల్ టెలికాం సంస్థ అనేది తమ వినియోగాదారులకు కోసం ఎప్పుడు కరకరకాల అన్ లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఎయిర్ టెల్ కంపెనీ కొత్తగా ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

దేశంలోని ప్రముఖ టెలికాం ప్రొవైడర్ సంస్థల్లో ఎయిర్ టెల్ కూడా ఒకటి. ఇక ఈ ఎయిర్ టెల్ టెలికాం సంస్థ అనేది తమ వినియోగాదారులకు కోసం ఎప్పుడు కరకరకాల అన్ లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఎయిర్ టెల్ కంపెనీ కొత్తగా ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

  • Published Apr 24, 2024 | 7:38 PMUpdated Apr 24, 2024 | 7:38 PM
ఎయిర్‌టెల్ వినియోగదారులకు బెస్ట్ ప్లాన్! రూ.133 రీ ఛార్జ్ తో ఇన్ని ఆఫర్లా?

ప్రస్తుతం కాలంలో మొబైల్ ఫోన్స్ లేని వారంటు ఎవ్వరు లేరు. ప్రతిఒక్కరి దగ్గర ఈ మొబైల్ ఫోన్స్ అనేవి అవసరం దగ్గర నుంచి అనివార్యంగా మారిపోయింది. దీంతో ప్రతిఒక్కరి చేతుల్లో ఫోన్ అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇక వీటిని వినియోగించడమే కాకుండా.. అనేక రకాల బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ కూడా చేయించుకుంటారు. ఈ క్రమంలోనే వివిధ టెలికాం సంస్థలు కూడా తమ కస్టమర్లను ఆకర్షించేందుకు రకరకాల ఆఫర్స్ ను ప్రకటిస్తుంటారు. కాగా, దేశంలోని ప్రముఖ టెలికాం ప్రొవైడర్ సంస్థల్లో ఎయిర్ టెల్ కూడా ఒకటి. ఇక ఈ ఎయిర్ టెల్ టెలికాం సంస్థ అనేది తమ వినియోగాదారులకు కోసం ఎప్పుడు కరకరకాల అన్ లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఎయిర్ టెల్ కంపెనీ కొత్తగా ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా ఎయిర్ టెల్ సంస్థ కొత్త ఇంటర్నేషల్ రోమింగ్ ప్యాక్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా, ఇది పేరుక తగ్గట్టుగానే విదేశాలకు వెళ్లే వినియోగదారులకు సంబంధించిన అద్భుతమైన ప్లాన్. అలాగే అంతర్జాతీయ ప్రయాణికులకు ఇది అత్యంత ఉత్తమైన ప్యాక్ అని చెప్పవచ్చు. ఇక ఈ రోమింగ్ ప్లాన్ ను తాజాాగా లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ రోమింగ్ ప్లాన్ అనేది రూ. 133 నుంచి ప్రారంభమవుతుంది. అంతేకాకుండా.. ఈ ప్లాన్ లో విదేశీ సిమ్ అనేది చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ ప్యాక్ లో మెరుగైన డేటా ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కాగా, ఇది ఇన్-ఫ్లైట్ కనెక్టివిటీని కలిగి ఉంటుంది. అనగా.. ఈ ప్లాన్ లో రోజువారి ఛార్జీ రూ. 133 వర్తిస్తుంది. అలాగే దీని వలన యూజర్లు ఫ్రీగా లోకల్ సిమ్ ను తీసుకొవచ్చు. ఇక ఈ ఒక్క ప్యాక్ లో ప్రపంచవ్యాప్తంగా గొప్ప కనెక్టివిటీని అందించడంలో ఎంతగానో సహాయపడుతుంది. పైగా దీంతో ప్రపంచంలోని ఏ మారు మూల ప్రాంతాల్లో ప్రయాణించే వారికైనా ఇది ఒక గొప్ప ప్లాన్ అని చెప్పవచ్చు.

కాగా, ఇది తరచుగా ప్రయాణాలకు ఆటోమేటిక్ రెన్యువల్ సదుపాయాన్ని కలిగి ఉంటుంది. ఈ కారణంగా మీరు ప్రతిసారీ వేర్వేరు రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ సేవలను Airtel Thanks” యాప్ ద్వారా యూజర్లు పొందవచ్చు. ఇక ఈ ఎయిర్‌టెల్ రూ.195 పోస్ట్ పెయిడ్ ప్లాన్ అనేది 24 గంటల తర్వాత అమలవుతుంది. పైగా ఈ ప్లాన్ లో భాగంగా 250MB డేటాతో పాటు 100 నిమిషాల అవుట్ గోయింగ్ కాల్స్‌ను పొందొచ్చు. అలాగే 100 అవుట్‌గోయింగ్ SMS సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అయితే యూజర్లకు ఎక్కువ డేటా కావాలనుకుంటే మాత్రం.. ఎయిర్‌టెల్ రూ.295 ప్లాన్ తీసుకున్న వారికి 24 గంటల పాటు అంటే ఒక రోజు వ్యాలిడిటీ కూడా ఉంటుంది.

అలాగే ఈ ప్లాన్‌లో 500MB డేటాతో పాటు 100 నిమిషాల అవుట్ గోయింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. వీటితో పాటు 100 SMS అవుట్ గోయింగ్ సౌకర్యం కూడా లభించనుంది.  ఇక దీనితో పాటు  ఎయిర్‌టెల్ రూ.595 ప్లాన్‌లోనూ 24 గంటల పాటు వ్యాలిడిటీ లభించనుంది. ఈ ప్లానులో భాగంగా 1GB డేటాతో పాటు 100 నిమిషాల అవుట్ గోయింగ్ కాలింగ్ సదుపాయాన్ని అందిస్తుంది. అలాగే 100 నిమిషాల అవుట్ గోయింగ్, 100 SMS అవుట్ గోయింగ్ సౌకర్యాలను పొందొచ్చు. మరి, ఎయిర్ టెల్ కంపెనీ కొత్తగా ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకురావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి